ఖాదరియా

From Wikipedia, the free encyclopedia

ఖాదరియా Qadiriyyah (అరబ్బీ : القادريه) (ఇంకనూ : ఖాదిరియా, ఖాద్రియా, ఖాదిరి, ఖాదరి లేదా ఖాద్రి.) సున్నీ ముస్లిం లలో ఒక సూఫీ తరీఖా. దీనికా పేరు అబ్దుల్ ఖాదిర్ జీలాని పేరుమీద ఏర్పడింది. అబ్దుల్ ఖాదిర్ జీలాని (1077-1166), ఇరాన్కు చెందిన గీలాన్ ప్రాంతీయుడు. ఇతను 1134 బాగ్దాదులో సున్నీ ముస్లింహంబలీ పాఠశాలకు చెందిన సూఫీ.

ఇస్లామీయ ప్రపంచంలో సూఫీ తరీఖాలు భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, టర్కీ, బాల్కన్ ప్రాంతం, తూర్పు ఆఫ్రికా, పశ్చిమ ఆఫ్రికా, ఐరోపా, అమెరికా లలో వ్యాపించి యున్నవి. ఇందులో 'ఖాదరియా' తరీఖా ముఖ్యమైనది.

ఆత్మజ్ఞాన గొలుసుక్రమం

ఖాదరియా 'సిల్ సిలా' లోని ఆత్మజ్ఞాన గొలుసుక్రమం :

  • ఇస్లామీయ ప్రవక్త మహమ్మదు
  • ఖలీఫా అలీ ఇబ్న్ అబీ తాలిబ్
  • ఇమామ్ హుసైన్ ఇబ్న్ అలీ
  • ఇమామ్ అలీ జైనుల్ ఆబిదీన్
  • ఇమామ్ ముహమ్మద్ బాఖర్
  • ఇమామ్ జాఫర్ అస్-సాదిఖ్
  • ఇమామ్ మూసా అల్-కాజిమ్
  • ఇమామ్ అలీ మూసా రిదా
  • మారూఫ్ కార్ఖి
  • సారీ సఖాతీ
  • జునైద్ అల్-బగ్దాదీ
  • షేక్ అబూ బక్ర్ షిబ్లీ
  • షేక్ అబ్దుల్ అజీజ్
  • అబూ అల్ ఫజ్ల్ అబూ అల్-వాహిద్
  • అబూ అల్ ఫరాహ్ తర్తూసీ
  • అబూ అల్ హసన్ ఫర్షీ
  • అబూ సయీద్ అల్ ముబారక్ ముకర్రమీ
  • షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ

షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలాని యొక్క సిల్ సిలా, క్రింది విధంగానూ యున్నది :

  • ఇస్లామీయ ప్రవక్త మహమ్మదు ప్రవక్త
  • ఖలీఫా అలీ ఇబ్న్ అబీ తాలిబ్
  • షేక్ హసన్ బస్రి
  • షేక్ హబీబ్ అజమి
  • షేక్ దావూద్ తాయీ
  • షేక్ మారూఫ్ కర్ఖీ
  • షేక్ సరీ సఖాతీ
  • షేక్ జునైద్ బగ్దాదీ
  • షేక్ అబూ బక్ర్ షిబ్లీ
  • షేక్ షేక్ అబ్దుల్ అజీజ్ అల్ తమీమీ
  • షేక్ అబూ అల్-ఫజ్ల్ అల్ వాహిద్
  • షేక్ అబూ అల్-ఫరాహ్ తర్తూసీ
  • షేక్ అబూ అల్-హసన్ ఫర్షీ
  • షేక్ అబూ సయీద్ అల్ ముబారక్ ముకర్రమీ
  • షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలాని
  • షేక్ ముహమ్మద్ రబ్బీకుద్దీన్

ఇవీ చూడండి

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.