Remove ads
From Wikipedia, the free encyclopedia
కొరియన్ భాష (దక్షిణ కొరియా: 한국어/韓國語 హాంగుక్-ఇయో; ఉత్తర కొరియా: 조선말/朝鮮말 చోసోన్-మాల్) అనేది సుమారుగా 77 మిలియన్ల మంది మాట్లాడే తూర్పు ఆసియా భాష. ఇది కొరెయానిక్ భాషా కుటుంబంలో సభ్యుడు. రెండు కొరియాల యొక్క అధికారిక, జాతీయ భాష: ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, ప్రతి దేశంలో వేర్వేరు ప్రామాణిక అధికారిక రూపాలను ఉపయోగిస్తాయి. చైనాలోని యాన్బియన్ కొరియన్ అటానమస్ ప్రిఫెక్చర్, జిలిన్ ప్రావిన్స్‌లోని, చాంగ్‌బాయి కొరియన్ అటానమస్ కౌంటీలో గుర్తించబడిన మైనారిటీ భాష. సఖాలిన్, రష్యా , మధ్య ఆసియాలో కూడా మాట్లాడతారు.[2][3]
కొరియన్ | |
---|---|
한국어/韓國語 (దక్షిణ కొరియా) 조선말/朝鮮말 (ఉత్తర కొరియా) | |
ఉచ్ఛారణ | [tso.sʌn.mal] (ఉత్తర కొరియా) [ha(ː)n.ɡu.ɡʌ] (దక్షిణ కొరియా) |
స్థానిక భాష | కొరియా |
స్వజాతీయత | Koreans |
స్థానికంగా మాట్లాడేవారు | 77.2 million (2010)[1] |
కొరెయానిక్
| |
Early forms | Proto-Koreanic
|
ప్రామాణిక రూపాలు | Munhwa'ŏ (ఉత్తర కొరియా)
Pyojuneo (దక్షిణ కొరియా)
|
ప్రాంతీయ రూపాలు | Korean dialects |
వ్రాసే విధానం | Hangul/Chosŏn'gŭl en:Korean Braille Hanja/Hancha |
అధికారిక హోదా | |
అధికార భాష | Republic of Korea Democratic People's Republic of Korea People's Republic of China(en:Yanbian Prefecture, en:Changbai County) |
గుర్తింపు పొందిన అల్పసంఖ్యాకుల భాష | |
నియంత్రణ | The Language Research Institute, Academy of Social Science (사회과학원 어학연구소/社會科學院 語學研究所) (Democratic People's Republic of Korea) National Institute of the Korean Language (국립국어원/國立國語院) (Republic of Korea) China Korean Language Regulatory Commission (중국조선어규범위원회/中国朝鲜语规范委员会) (People's Republic of China) |
భాషా సంకేతాలు | |
ISO 639-1 | ko |
ISO 639-2 | kor |
ISO 639-3 | Variously:kor – Modern Koreanjje – Jejuokm – Middle Koreanoko – Old Koreanoko – Proto-Korean |
Linguist List | okm Middle Korean |
oko Old Korean | |
Glottolog | kore1280 |
Linguasphere | 45-AAA-a |
Countries with native Korean-speaking populations (established immigrant communities in green). | |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.