From Wikipedia, the free encyclopedia
కొత్తపేట రెవెన్యూ డివిజను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లాకు చెందినది. నూతనంగా ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన రెవెన్యూ డివిజన్. జిల్లాలో మొత్తం మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఏడు మండలాలు ఉన్నాయి. ప్రధాన కార్యాలయం కొత్తపేటలో ఉంది.[1]
కొత్తపేట రెవెన్యూ డివిజన్లో ఏడు మండలాలు ఉన్నాయి.
Seamless Wikipedia browsing. On steroids.