ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం From Wikipedia, the free encyclopedia
కొండపి శాసనసభ నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో ఉంది.
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ప్రకాశం జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు |
రాష్ట్ర, జిల్లా రాజకీయాల్లో కీలకమైన నేతలు ఈ నియోజకవర్గం వారే....
1.గంటా శ్రీనివాసరావు (విశాఖ జిల్లా మాజీ మంత్రి)
2.బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి)
3.దామచర్ల జనార్థనరావు (ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, జిల్లా తెదేపా అధ్యక్షుడు)
4.బుర్రా మధుసూదన్ యాదవ్ (కనిగిరి ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు)
5.జూపూడి ప్రభాకర రావు (మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర న్యాయ సలహా ప్రతినిధి)
6. డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి (ప్రస్తుత ఎమ్మెల్యే
7. వరికూటి అమృతపాణి (బాపట్ల మాజీ ఎంపీ అభ్యర్థి)
8. వరికూటి అశోక్ బాబు (కొండపి వైసీపీ ఇన్ ఛార్జ్)
9.M.M కొండయ్య (చీరాల టీడీపీ ఇన్ ఛార్జ్)
10. పోతుల రామారావు (కందుకూరు మాజీ ఎమ్మెల్యే)
సినీ నటులు
1. క్రీ.శే.టి.కృష్ణ (సినీ దర్శకులు)
2. బి . గోపాల్ (సినీ దర్శకులు)
3. టి . గోపిచంద్ (సినీ హీరో)
4. టి . వేణు (సినీ హీరో)
5. నర్రా వెంకట్రావు (సినీ నటులు)
సంవత్సరం | సంఖ్య | నియోజకవర్గ పేరు | రకం | విజేత పేరు | లింగం | పార్టీ | ఓట్లు | సమీప ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2019 | 110 | కొండపి | ఎస్సీ | డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి | పు | తె.దే.పా | 98142 | మాదాసి వెంకయ్య | పు | వైసీపీ | 97118 |
2014 | 110 | కొండపి | ఎస్సీ | డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి | పు | తె.దే.పా | 92234 | జూపూడి ప్రభాకర రావు | M | YSRC | 86794 |
2009 | 229 | Kondapi | (ఎస్.సి) | Gurrala Venkata Seshu జివి శేషు | M | INC | 72075 | డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి | M | తె.దే.పా | 66911 |
2004 | 119 | Kondapi | GEN | పోతుల రామారావు | M | INC | 64074 | దామచర్ల ఆంజనేయులు | M | తె.దే.పా | 55202 |
1999 | 119 | Kondapi | GEN | దామచర్ల ఆంజనేయులు | M | తె.దే.పా | 61824 | పోతుల రామారావు | M | INC | 50872 |
1994 | 119 | Kondapi | GEN | దామచర్ల ఆంజనేయులు | M | తె.దే.పా | 55913 | గుండపనేని అచ్యుత కుమార్ | M | INC | 34958 |
1989 | 119 | Kondapi | GEN | గుండపనేని అచ్యుత కుమార్ | M | INC | 47350 | Sankaraiah Divi | M | CPI | 43023 |
1985 | 119 | Kondapi | GEN | గుండపనేని అచ్యుత కుమార్ | M | INC | 38404 | Moru Boinamalakondaiah | M | తె.దే.పా | 37133 |
1983 | 119 | Kondapi | GEN | Moorubhooyina Malakondaiah | M | IND | 26983 | గుండపనేని పట్టాభిరామస్వామి | M | INC | 23507 |
1978 | 119 | Kondapi | GEN | గుండపనేని పట్టాభిరామస్వామి | M | INC (I) | 37785 | చాగంటి రోశయ్య నాయుడు | M | JNP | 19494 |
1972 | 116 | Kondapi | GEN | Divvi Sankaraiah | M | CPI | 21020 | Divi Kondaiah Choudary | M | IND | 20790 |
1967 | 121 | Kondapi | GEN | చాగంటి రోశయ్య నాయుడు | M | INC | 25218 | G. Y. Reddy | M | CPI | 23970 |
1962 | 126 | Kondapi | GEN | Chaganti Rosaiah Naidu | M | INC | 22682 | Ravi Chenchaiah | M | CPI | 14977 |
1955 | 111 | Kondapi | GEN | నల్లమోతు చెంచు రామానాయుడు | M | INC | 21078 | Guntupalli Venkatasubbaiah | M | CPI | 16671 |
Seamless Wikipedia browsing. On steroids.