From Wikipedia, the free encyclopedia
కేసరి 2019లో విడుదలైన హిందీ సినిమా. ఈ సినిమా ఇప్పటి పాకిస్తాన్ దేశంలోని సరగర్హీలో 1897 సెప్టెంబర్ 12న సిక్ రెజిమెంట్ కు చెందిన 21 మంది సిక్కు యోధులు - 10 వేల మంది ఆఫ్ఘన్ దళాల మధ్య 30 గంటల పాటు జరిగిన భీకర పోరాట వాస్తవ కథ ఆధారంగా నిర్మించిన చిత్రం. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, పరిణీతి చోప్రా, సుమీత్ సింగ్ బస్రా, రాకేష్ శర్మ, మీర్ సర్వర్, అశ్వథ్ భట్, రామ్ అవానా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా 21 మార్చి 2019న విడుదలైంది.[3]
కేసరి | |
---|---|
దర్శకత్వం | అనురాగ్ సింగ్ |
రచన |
|
నిర్మాత |
|
తారాగణం | అక్షయ్ కుమార్ పరిణీతి చోప్రా |
ఛాయాగ్రహణం | అన్శుల్ చోబే |
కూర్పు | మనీష్ మోర్ |
సంగీతం | పాటలు: తనిష్క్ బాగ్చీ ఆర్కో ప్రవో ముఖేర్జీ చిరంతాన్ భట్ జాస్బిర్ జస్సి గురుమోహ్ జస్లీన్ రాయల్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం: రాజు సింగ్ |
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | జీ స్టూడియోస్ |
విడుదల తేదీ | 21 మార్చి 2019 |
సినిమా నిడివి | 150 నిముషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బాక్సాఫీసు | 207.09 కోట్లు[2] |
1897లో పాకిస్థాన్లో ఉన్న సారాగర్హిల జరిగిన యుద్ధంలో సిక్ రెజిమెంట్ కు చెందిన 21 మంది సిక్కు యోధులు( ఆర్మీ జవాన్లకు) పదివేల మంది అఫ్ఘనుల మధ్య 30 గంటల పాటు జరిగిన భీకర పోరాట వాస్తవ కథ.[4]
బ్యానర్ : ధర్మా ప్రొడక్షన్స్
జీ స్టూడియోస్
కేప్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్
అజూరే ఎంటర్టైన్మెంట్
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.