కేశోద్ శాసనసభ నియోజకవర్గం

From Wikipedia, the free encyclopedia

కేశోద్ శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జునాగఢ్ జిల్లా, పోర్‌బందర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

త్వరిత వాస్తవాలు దేశం, వున్న పరిపాలనా ప్రాంతం ...
కేశోద్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Gujarat Legislative Assembly
దేశంభారతదేశం 
వున్న పరిపాలనా ప్రాంతంగుజరాత్ 
అక్షాంశ రేఖాంశాలు 
Thumb
మూసివేయి

ఈ నియోజకవర్గం పరిధిలో కేశోద్ మండలం, మంగ్రోల్ మండలంలోని మితి, హంతర్‌పూర్, ఫుల్‌రామా, లంగడ్, ఓసా ఘేడ్, భత్రోత్, బగస్రా-ఘేడ్, ఘోడాదర్, శర్మ, సమర్ద, సంధా, సర్సాలి, థాలీ, మేఖాది, విరోల్, కంకణ, దివ్రానా, కాలేజ్, చంఖ్వా, అజక్, అంత్రోలి, దివాసా, బమన్వాడ, నాగిచన, దర్సాలి, చింగారియా, ఫరంగ్తా, జరియావాడ, సంగవాడ, షిల్, తలోద్ర, నందర్ఖి, చందవానా, కరమ్డి, గోరేజ్, మెనాంజ్, కంకస, లోహెజ్, రహీజ్, రూడల్‌పూర్, సుల్తాన్‌పూర్, భట్‌గామ్ గ్రామాలు ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు

సంవత్సరం పేరు పార్టీ
1980 దేవ్‌జీభాయ్ వనవి భారత జాతీయ కాంగ్రెస్
1985 పర్బత్ ధవాడ భారత జాతీయ కాంగ్రెస్
1990 హమీర్ భాయ్ ధులా జనతాదళ్
1995 బచ్చుభాయ్ సొందరవా భారతీయ జనతా పార్టీ
1998 సమత్ రాథోడ్
2002 మాధభాయ్ బోరిచా
2007 వందనా మక్వానా
2012[3] అరవింద్ లడనీ
2017[4][5] దేవభాయ్ మలం
2022[6][7]

2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:కేశోద్

పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ దేవభాయ్ మలం 55802 36.09
కాంగ్రెస్ హీరాభాయ్ జోత్వా 51594 33.36
ఆప్ రాంజీభాయ్ చూడాస్మా 24497 15.84
స్వతంత్ర అరవింద్ భాయ్ లడనీ 19274 12.46
మెజారిటీ 4208 2.73

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.