కుష్టు వ్యాధి

బ్యాక్టీరియా వల్లే పుండ్లను కలిగించే వ్యాధి From Wikipedia, the free encyclopedia

కుష్టు వ్యాధి

కుష్టు లేదా కుష్ఠు వ్యాధి (ఆంగ్లం: Leprosy) శరీరమంతా పుండ్లతో కనిపించే ఒక తిష్ట వ్యాధి (infectious disease) కాని అంత సులభంగా అంటుకునే అంటు వ్యాధి (contagious disease) కాదు. ఇది చర్మానికి నాడీసంబంధమైన దీర్ఘకాలికవ్యాధి. క్షయ కారకమైన మైకోబాక్టీరియాకు దగ్గర సంబంధమైనది. దీనిని పెద్దరోగం లేదా పెద్దజబ్బు అని వ్యవహరించేవారు.

త్వరిత వాస్తవాలు కుష్టు వ్యాధి, ఇతర పేర్లు ...
కుష్టు వ్యాధి
ఇతర పేర్లుహేన్సన్ వ్యాధి (HD)[1]
Thumb
కుష్టువ్యాధి కారణంగా ఛాతీ, పొట్టమైన లేచిన పొక్కులు
ఉచ్చారణ
  • /ˈlɛprəsi/[2]
ప్రత్యేకతఅంటు రోగం
లక్షణాలుDecreased ability to feel pain[3]
కారణాలుమైకోబ్యాక్టీరియం లెప్రె or మైకోబ్యాక్టీరియం లెప్రొమాటోసిస్[4][5]
ప్రమాద కారకములువ్యాధి సోకిన వారి సామీప్యం, పేదరికం[3][6]
చికిత్సబహుళ ఔషధ చికిత్స[4]
ఔషధంRifampicin, dapsone, clofazimine[3]
తరుచుదనము209,000 (2018)[7]
మూసివేయి

లక్షణాలు

ఈ వ్యాధి ముఖ్యంగా చర్మాన్ని, నరాలనూ, మ్యూకస్ పొరనూ ప్రభావితం చేస్తుంది.

కారకాలు

కుష్టు వ్యాధికి కారకమైన బ్యాక్టీరియా పేరు మైకోబ్యాక్టీరియం లెప్రే (Mycobacterium leprae) .

నివారణ

దాప్ సొన్ రిఫాంప్సిలిన్ టబ్లెట్, ఇతర మందులు చాలా ఉన్నాయి.

ఇవి కూడా చూడండి

కుష్టువ్యాధి వ్యతిరేకపోరాటం

మూలాలు

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.