పొడవు లేదా దూరాన్ని సూచించే ప్రమాణం From Wikipedia, the free encyclopedia
కిలోమీటరు (Kilometer:గుర్తు km) అనేది 1000 మీటర్ల పొడుగుకి సమానం. ఇది మెట్రిక్ పద్ధతిలో దూరాన్ని కొలవడానికి వాడే కొలమానం.
ఈ క్రింది దూరాలు 1 కిలోమీటరుకు సమానం:
1 kilometre | ≡ | 1000 | మీటర్లు |
≈ | 3281 | అడుగులు | |
≈ | 1094 | గజాలు | |
≈ | 0.621 | మైళ్లు | |
≈ | 0.540 | నాటికల్ మైళ్లు | |
≈ | 6.68×10−9 | astronomical units[1] | |
≈ | 1.06×10−13 | కాంతి సంవత్సరాలు లేదా జ్యోతిర్వర్షాలు[2] | |
≈ | 3.24×10−14 | పార్సెక్లు |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.