తెలంగాణ, సంగారెడ్డి జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
కల్హేరు మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాలోని మండలం.[1] కల్హేరు ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన జహీరాబాద్ నుండి 80 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం నారాయణఖేడ్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మెదక్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.
కల్హేరు మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, కల్హేరు మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18.189786°N 77.843542°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సంగారెడ్డి జిల్లా |
మండల కేంద్రం | కల్హేరు |
గ్రామాలు | 15 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 149 km² (57.5 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 51,486 |
- పురుషులు | 26,024 |
- స్త్రీలు | 25,462 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 34.99%% |
- పురుషులు | 47.89%% |
- స్త్రీలు | 21.72%% |
పిన్కోడ్ | {{{pincode}}} |
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా: జనాభా - మొత్తం 51,486 - పురుషులు 26,024 - స్త్రీలు 25,462 అక్షరాస్యత (2011) - మొత్తం 34.99% - పురుషులు 47.89% - స్త్రీలు 21.72%. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 149 చ.కి.మీ. కాగా, జనాభా 32,908. జనాభాలో పురుషులు 16,307 కాగా, స్త్రీల సంఖ్య 16,601. మండలంలో 7,016 గృహాలున్నాయి.[3]
గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.