From Wikipedia, the free encyclopedia
కర్నూల్ రెవెన్యూ డివిజన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం. జిల్లాలోని 3 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి, దీని పరిపాలనలో 8 మండలాలు ఉన్నాయి. ప్రధాన కార్యాలయం కర్నూలులో ఉంది.
రెవెన్యూ డివిజన్ పరిధిలో 8 మండలాలు ఉన్నాయి. అవి: [1]
Seamless Wikipedia browsing. On steroids.