కర్జన్ శాసనసభ నియోజకవర్గం

From Wikipedia, the free encyclopedia

కర్జన్ శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం వడోదర జిల్లా, బారుచ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

త్వరిత వాస్తవాలు దేశం, వున్న పరిపాలనా ప్రాంతం ...
కర్జన్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Gujarat Legislative Assembly
దేశంభారతదేశం 
వున్న పరిపాలనా ప్రాంతంగుజరాత్ 
అక్షాంశ రేఖాంశాలు 
Thumb
మూసివేయి

ఈ నియోజకవర్గం సినార్ మండలం, కర్జన్ మండలంలోని ఉమాజ్ గ్రామం మినహా మొత్తం మండలం, వడోదర మండలంలోని కరాలీ, ఇటోలా, వడ్సలా, ఉంటియా (కాజాపూర్), పోర్, రామన్ గామ్డి, గోసింద్ర, ఉంటియా (మేధాద్), సరార్, కాశీపురా, అంఖి, ఫజల్‌పూర్ (అంఖి) గ్రామాలు ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు

సంవత్సరం అభ్యర్థి పార్టీ
2022[3][4] అక్షయ్ కుమార్ ఈశ్వరభాయ్ పటేల్ భారతీయ జనతా పార్టీ
2020 (ఉప ఎన్నిక) అక్షయ్ కుమార్ ఈశ్వరభాయ్ పటేల్ కాంగ్రెస్
2017[5][6] అక్షయ్ కుమార్ ఈశ్వరభాయ్ పటేల్ కాంగ్రెస్
2012[7] దభీ చందూభాయ్ మోతీభాయ్ కాంగ్రెస్
2002 కనోడియా నరేష్‌కుమార్ మిథాలాల్ భారతీయ జనతా పార్టీ
1998 దభీ చందూభాయ్ మోతీభాయ్ కాంగ్రెస్
1995 దభీ చందూభాయ్ మోతీభాయ్ కాంగ్రెస్
1990 దభీ చందూభాయ్ మోతీభాయ్ జనతాదళ్
1985 భైలాభాయ్ కె దాభి కాంగ్రెస్
1980 నగర్ హరగోవిందదాస్ ఖుషల్దాస్ కాంగ్రెస్ (ఐ)
1975 లౌవా రాఘవ్‌జీ తోబ్‌మన్‌భాయ్ కాంగ్రెస్
1972 పార్వతీబెన్ ఎల్ రానా

2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:కర్జన్

పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ అక్షయ్ కుమార్ ఈశ్వరభాయ్ పటేల్ 83748 54.68
కాంగ్రెస్ ప్రితేష్‌కుమార్ జనక్‌భాయ్ పటేల్ పింటు పటేల్ వేమర్ది 57442 37.5
ఆప్ పరేష్ పటేల్ (వకీల్) 6587 4.3
నోటా పైవేవీ కాదు 2293 1.5
మెజారిటీ 26306 17.18

2020 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:కర్జన్ (ఉప ఎన్నిక)

పార్టీ అభ్యర్థి ఓట్లు
బీజేపీ అక్షయ్‌కుమార్ పటేల్ 76,958
కాంగ్రెస్ జడేజా డోలుభా 60,533
నోటా పైవేవీ కాదు 2,299
మెజారిటీ 16,425

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.