భారతీయ రాజకీయ నాయకుడు. From Wikipedia, the free encyclopedia
కణితి విశ్వనాథం భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయ నాయకుడు, పారిశ్రామికవేత్త, విద్యావేత్త, వైద్యుడు.[1] కనితి విశ్వనాథం 2023 ఏప్రిల్ 15న మరణించారు.
కణితి విశ్వనాథం | |||
భారతదేశ పార్లమెంటు సభ్యులు | |||
పదవీ కాలం 1989–1991, 1991-1996 | |||
ముందు | హనుమంతు అప్పయ్యదొర | ||
---|---|---|---|
తరువాత | కింజరాపు ఎర్రన్నాయుడు | ||
నియోజకవర్గం | శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | హరిదాసుపురం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ | 1932 జూలై 1||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | లలితా విశ్వనాథం | ||
నివాసం | శ్రీకాకుళం జిల్లా | ||
పూర్వ విద్యార్థి | ఆంధ్రా మెడికల్ కాలేజీ | ||
మతం | హిందూ మతము |
అతను 1932 జూలై 1న శ్రీకాకుళం జిల్లా లోని హరిదాసుపురంలో జన్మించాడు. అతని తండ్రి దొంగాన చౌదరి. ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎం.బి.బి.ఎస్ చదివాడు.
అతను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. అతను అతను శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం నుండి 1989, 1991 లలో రెండు సార్లు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు.[2][3] అతను 2014 నవంబరు 7న బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి సమక్షంలో బిజెపిలో చేరాడు. కాశీబుగ్గలో జరిగిన కార్యక్రమంలో అతని తనయుడు రాజేంద్ర, అతని అనుచరులు అధిక సంఖ్యలో బీజేపీలో చేరారు.[4] కణితి విశ్వనాథం 2023 ఏప్రిల్ 15న తన నివాసంలో విశ్వాస విడిచారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.