కడి శాసనసభ నియోజకవర్గం

From Wikipedia, the free encyclopedia

కడి శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మెహెసానా జిల్లా, మహెసానా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

త్వరిత వాస్తవాలు దేశం, వున్న పరిపాలనా ప్రాంతం ...
కడి శాసనసభ నియోజకవర్గం
constituency of the Gujarat Legislative Assembly
దేశంభారతదేశం 
వున్న పరిపాలనా ప్రాంతంగుజరాత్ 
అక్షాంశ రేఖాంశాలు 
Thumb
మూసివేయి

ఎన్నికైన సభ్యులు

సంవత్సరం అభ్యర్థి పార్టీ
2022[3][4] కర్సన్‌భాయ్ పంజాభాయ్ సోలంకీ భారతీయ జనతా పార్టీ
2017[5][6] కర్షన్‌భాయ్ పంజాభాయ్ సోలంకీ భారతీయ జనతా పార్టీ
2012[7][8] రమేష్ భాయ్  చావడ భారత జాతీయ కాంగ్రెస్
2007 పటేల్ నితిన్‌కుమార్ రతీలాల్ భారతీయ జనతా పార్టీ
2002 ఠాకూర్ బల్దేవ్జీ చందూజీ భారత జాతీయ కాంగ్రెస్
1998 నితిన్ రతీలాల్ పటేల్ భారతీయ జనతా పార్టీ
1995 పటేల్ నితిన్ భాయ్ రాతీభాయ్ భారతీయ జనతా పార్టీ
1990 పటేల్ నితిన్ కుమార్ రతీలాల్ భారతీయ జనతా పార్టీ
1985 ఠాకోర్ కర్సాంజీ మంగంజీ భారత జాతీయ కాంగ్రెస్
1980 కర్సాంజీ మగంజీ ఠాకోర్ భారత జాతీయ కాంగ్రెస్ (I)
1975 పటేల్ ప్రహ్లాద్‌భాయ్ కేశవ్‌లాల్ భారతీయ జనసంఘ్
1972[9] గోవింద్‌భాయ్ ఎస్ పర్మార్ భారత జాతీయ కాంగ్రెస్

2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:కడి

పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ కర్సన్‌భాయ్ పంజాభాయ్ సోలంకీ 107052 53.45
కాంగ్రెస్ ప్రవీణ్భాయ్ గణపత్భాయ్ పర్మార్ 78858 39.37
ఆప్ హరగోవన్ కర్సందాస్ దభి 7253 3.62
నోటా పైవేవీ కాదు 2505 1.25
మెజారిటీ 28,194 14.08

2017 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:కడి

పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ కర్షన్‌భాయ్ సోలంకి 96,651 50.23
కాంగ్రెస్ రమేష్ భాయ్ చావ్డా 88,905 46.2
మెజారిటీ 7,746 4.03

2012 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:కడి

పార్టీ అభ్యర్థి ఓట్లు %
కాంగ్రెస్ రమేష్ భాయ్ చావ్డా 84276 47.26
బీజేపీ హితు కనోడియా 83059 46.87
మెజారిటీ 1217 0.69

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.