కచ దేవయాని

From Wikipedia, the free encyclopedia

కచ - దేవయాని 1938 లో విడుదలైన తెలుగు సినిమా.[1] ద్రోణంరాజు చిన కామేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో, సి.కృష్ణవేణి, ఎస్ పి లక్ష్మణ్ స్వామి కళ్యాణం రఘురామయ్య , బి.ఏ.సుబ్బారావు తదితరులు నటించారు.ఈ చిత్రానికి సంగీతం పి మును స్వామి అందించారు.

త్వరిత వాస్తవాలు దర్శకత్వం, తారాగణం ...
కచ దేవయాని
(1938 తెలుగు సినిమా)
దర్శకత్వం ద్రోణంరాజు చిన కామేశ్వరరావు
తారాగణం సి.కృష్ణవేణి,
ఎస్.పి.లక్ష్మణస్వామి,
కె.రఘురామయ్య,
ఎస్.సి.హెచ్.కృష్ణమాచార్యులు,
ఆర్.రామిరెడ్డి,
చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్,
చిట్టూరి రామకృష్ణరావు,
తులసి చిన్న కామేశ్వరరావు,
కుంపట్ల,
బి.ఎ.సుబ్బారావు,
ఆర్.ఎస్.శర్మ,
ఆనందరావు,
సూర్యరావు,
సుబ్బారావు,
సత్యం,
సూర్యనారాయణ,
రామారావు,
కాంతామణి,
ఎమ్.రాజు,
లక్ష్మీకాంతం,
మణికాదేవి
సంగీతం పి.మునుస్వామి
గీతరచన సి.హెచ్.కృష్ణమాచార్యులు
నిర్మాణ సంస్థ చమ్రియా టాకీ డిస్ట్రిబ్యూటర్స్
భాష తెలుగు
మూసివేయి

పాటలు-పద్యాలు

  1. ఆశ్రమము వీడి తపమున కరుగ శుకృడింటి ( పద్యం ) - చిట్టూరి రామకృష్ణారావు
  2. ఆహా యీ నవసుమమునకేలా మదినీ గర్వము - కె. రఘురామయ్య
  3. ఎండవానల బాధ నిసుమంత పడకుండ దయను ( పద్యం ) - సి. కృష్ణవేణి
  4. ఎవ్వనియండజూచి మదినెల్లప్పుడున్ వెతబాయు (పద్యం ) - కె. రఘురామయ్య
  5. ఏలమదిలోన నీమమత అలభ్యముల నీగతి - యం. రాజు
  6. ఏవాసులంట సురనాధుని యొజ్జయె తండ్రియంట (పద్యం ) - కె. రఘురామయ్య
  7. కన్నులున్నాను లోకంబుగనరు సుంత ( పద్యం ) - చొప్పల్లి సూర్యనారాయణ
  8. కామాది దుర్గుణ గణము పెంపొందించు చపల స్వభావ ( పద్యం ) - సి. కృష్ణవేణి
  9. ఖేదము నొందనేల నిటు కీడునె యెంచుచు ( పద్యం ) -
  10. జయహారతి యిదెగను శ్రీరామాలోల జయ - బృందం
  11. జాలమిదియేలా చేసితో సఖా పరమపురుష - సి. కృష్ణవేణి
  12. తండ్రి బాయుచు మదినెంతో తల్లడిల్లుచు (పద్యం ) - ఎస్.పి. లక్ష్మణస్వామి
  13. తగునే నీకిటువాదులాడ దనయా ధాత్రీశు( పద్యం ) - చొప్పల్లి సూర్యనారాయణ
  14. ధన్యుడనైతినిగా నేటికి పరమపురుష నీ కృపచే - కె. రఘురామయ్య
  15. పరమసాధ్విని మునిపత్ని బట్టి చెరుప ( పద్యం ) - ఆర్. రామిరెడ్డి
  16. పాహి దీనబాంధవా ప్రభో ధర్మపాలా - కె. రఘురామయ్య బృందం
  17. పుల్లకల్లు త్రాగని వాని జన్మమేల పుడమిలోన అమృతమన్న -
  18. ప్రేమసుధామధుపానము చేయని ప్రాణియే లేదు - సి.కృష్ణవేణి, ఎస్.పి. లక్ష్మణస్వామి
  19. ప్రేమ జపమాల గళమునన్ తీర్చిదాల్చి ఎన్నిసార్లో (పద్యం) - ఎస్.పి. లక్ష్మణస్వామి
  20. ప్రేమ మహిమగన ఎవరి తరమౌ ఈ జగతి - సి.కృష్ణవేణి, ఎస్.పి. లక్ష్మణస్వామి
  21. ప్రభూ దీనపరిపాలా విభుదావన హి వీరకంకణ - కె. రఘురామయ్య
  22. బాలగోపాలా మాంముద్దర కృష్ణా పరమకల్యాణ - చిట్టూరి రామకృష్ణా రావు
  23. బాలుడవీవు ఘోరతరపాపులు వారలు ( పద్యం ) - ఎన్.సి.హెచ్. కృష్ణమాచార్యులు
  24. బ్రోచేవారెవరెవరయా నిను వినా గురువరా - కాంతామణి
  25. భ్రాంతియే గాయీ మోహ ప్రపంచము - ఎస్.పి. లక్ష్మణస్వామి
  26. మహితావిభాసిత మహోగ్రరూపిణి దయగనుమా -
  27. మాటను దప్పునంచు ననుమానముచేత( పద్యం ) - చొప్పల్లి సూర్యనారాయణ
  28. మాధావా ఆధారమీవే దీనజన మందారా - చిట్టూరి రామకృష్ణా రావు
  29. మానుకోగదవే జీవా మద్యపానపు మౌడ్యమును ఇక - చొప్పల్లి సూర్యనారాయణ
  30. మీదు నేస్తంబు సహపాటి మీదు కాపు ( పద్యం ) - సి. కృష్ణవేణి
  31. ముసలోడికి మంచిముండ కావాలంట ముగ్గుబుట్ట తల -
  32. వందేపాహి సదానంద ఆనంద ముకుంద - చిట్టూరి రామకృష్ణా రావు
  33. శ్రీరమ్యచిద్విలాసా శ్రితమానసావిహారె - ఎస్.పి. లక్ష్మణస్వామి బృందం
  34. శ్రీరామ జయ సీతా రమణా శ్రితజనపాలా నిరుపమ కరుణాకరా - బృందం
  35. సకలజీవుల నియమించు శాసనుండే ప్రేమ బీజము ( పద్యం ) - చొప్పల్లి సూర్యనారాయణ
  36. సరస రుహానని అంబా సమయము బ్రోవను రావదేల - యం. రాజు
  37. స్మరరసనదీ పూరేణు ఢా:: పునర్గురుసేతుభి ( శ్లోకం ) - ఎస్.పి. లక్ష్మణస్వామి
  38. హరహర శంబో హరహర శంబో గిరిజాధవకారి - ఎన్.సి.హెచ్. కృష్ణమాచార్యులు
  39. హరిబజనమె జీవమురా మనసా పరమార్ధము తెలిసి - కాంతామణి
  40. హారతిదే గైకొను గౌరీ రమణ వీక్షింపుము - యం. రాజు

మూలాలు

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.