Remove ads
From Wikipedia, the free encyclopedia
ఒక చల్లని రాత్రి 1979 లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వెంకట లక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై డి.రామమోహన్ రావు నిర్మించిన ఈ సినిమాకు కె.వాసు దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, మాధవి, అల్లు రామలింగయ్య ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]
ఒక చల్లని రాత్రి (1979 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.వాసు |
తారాగణం | చంద్రమోహన్ , మాధవి, నగేష్ |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | శ్రీ వెంకట లక్ష్మీ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
1.అది ఒక చల్లని రాత్రి మరుమల్లెలు, రచన: ఆత్రేయ, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
2.అమ్మమ్మ ఈనాడు శనివారం ఆ ఏడుకొండల స్వామి, రచన: ఆత్రేయ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , పి సుశీల,
3 . ఈ రాతిరి నీ జాతకమే మార్చేసాను, రచన: ఆచార్య ఆత్రేయ, గానం.ఎల్.ఆర్.ఈశ్వరి
4.దుఃఖమంటే ఏమిటని దేవుడ్న్ని అడిగాను, రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
5.నువ్వెవరో నాకు తెలుసును, రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.