ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం From Wikipedia, the free encyclopedia
ఒంగోలు శాసనసభ నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో ఉంది.
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ప్రకాశం జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు |
సంవత్సరం | సంఖ్య | నియోజకవర్గ పేరు | రకం | విజేత పేరు | లింగం | పార్టీ | ఓట్లు | సమీప ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2019 | 227 | ఒంగోలు | జనరల్ | బాలినేని శ్రీనివాసరెడ్డి | పు | వై.కా.పా | 1,92,518 | దామచర్ల జనార్థనరావు | పు | తె.దే.పా | 99.069 |
2014 | 227 | ఒంగోలు | జనరల్ | దామచర్ల జనార్థనరావు | పు | తె.దే.పా | 93025 | బాలినేని శ్రీనివాసరెడ్డి | M | వై.కా.పా | 80597 |
2012 | ఉప ఎన్నిక | ఒంగోలు | జనరల్ | బాలినేని శ్రీనివాసరెడ్డి | పు | వై.కా.పా | 77222 | దామచర్ల జనార్థనరావు | M | తె.దే.పా | 49819 |
2009 | 227 | ఒంగోలు | జనరల్ | బాలినేని శ్రీనివాసరెడ్డి | పు | INC | 67214 | ఎడర హరిబాబు | M | తె.దే.పా | 44228 |
2004 | 115 | ఒంగోలు | జనరల్ | బాలినేని శ్రీనివాసరెడ్డి | పు | INC | 72380 | సిద్దా రాఘవరావు | M | తె.దే.పా | 48209 |
1999 | 115 | ఒంగోలు | జనరల్ | బాలినేని శ్రీనివాసరెడ్డి | పు | INC | 44707 | యక్కల తులసీరావు | M | తె.దే.పా | 38485 |
1994 | 115 | ఒంగోలు | జనరల్ | ఈదర హరిబాబు | పు | తె.దే.పా | 53487 | యడ్లపూడి వెంకటేశ్వర్లు | M | INC | 33608 |
1989 | 115 | ఒంగోలు | జనరల్ | బచ్చల బాలయ్య | పు | INC | 68704 | కామేపల్లి వెంకటరమణారావు | M | తె.దే.పా | 49214 |
1985 | 115 | ఒంగోలు | జనరల్ | పొనుగుపాటి కోటేశ్వరరావు | పు | తె.దే.పా | 53654 | పసుపులేటి మాలకొండయ్యనాయుడు | M | INC | 44630 |
1983 | 115 | ఒంగోలు | జనరల్ | పొనుగుపాటి కోటేశ్వరరావు | పు | IND | 50394 | తాటిపత్రి సుబ్బారెడ్డి | M | INC | 20546 |
1978 | 115 | ఒంగోలు | జనరల్ | శృంగారపు జీవరత్నం నాయుడు | స్త్రీ | INC (I) | 32574 | బాలినేని వెంకటేశ్వరరెడ్డి | M | JNP | 27494 |
1972 | 115 | ఒంగోలు | జనరల్ | శృంగవరపు జీవరత్నం | పు | INC | 32154 | నల్లూరి అంజయ్య | M | CPI | 20921 |
1967 | 101 | ఒంగోలు | జనరల్ | సి.ఆర్.రెడ్డి | పు | INC | 27503 | బి.వి.లక్ష్మీనారాయణ | M | IND | 19491 |
1962 | 119 | ఒంగోలు | జనరల్ | బొల్లినేని వెంకట లక్ష్మీనారాయణ | పు | IND | 24506 | రొండ నారపరెడ్డి | M | INC | 18419 |
1957 | ఉప ఎన్నిక | ఒంగోలు | జనరల్ | బి.వి.ఎల్.నారాయణ | పు | IND | 40911 | టి.ఎ.దేవి | M | INC | 30820 |
1955 | 104 | ఒంగోలు | జనరల్ | టంగుటూరి ప్రకాశం | పు | INC | 40887 | టెల్లూరి జియ్యర్ దాస్ | M | INC | 38475 |
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు
Seamless Wikipedia browsing. On steroids.