From Wikipedia, the free encyclopedia
ఐటిఐ (ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇన్సిట్యూట్ (ITI), ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ సెంటర్ (ITC))లు, భారత ప్రభుత్వ కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వివిధ రకాల కోర్సుల ద్వారా నిపుణులైన వృత్తి కార్మికులను తయారు చేసే విద్యాకేంద్రాలు. వీటి వివరాలు కేంద్ర వృత్తి శిక్షణ సమాచార వ్యవస్థ, [1] ద్వారా తెలుసుకోవచ్చు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 651 ఐటిఐలుండగా, వాటిలో ప్రభుత్వరంగంలో, 66 సాధారణ, 21 స్త్రీలకొరకు, 3 ఇతరములు,, ప్రైవేటు రంగంలో 551 సాధారణ 4 స్త్రీలకొరకు, 6 ఇతరములుగా ఉన్నాయి.
తెలంగాణ ఉపాధి, శిక్షణ శాఖ కార్యాలయము హైదరాబాదు లోని బిఆర్కే భవన్, మూడవ అంతస్తు, డి-బ్లాక్, టాంక్ బండ్ 500063 లో ఉంది. [citation needed]
Seamless Wikipedia browsing. On steroids.