తెలంగాణ, ఖమ్మం జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
ఏనుకూరు మండలం, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలం.[1]
ఏనుకూరు | |
— మండలం — | |
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, ఏనుకూరు స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17.312621°N 80.42942°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఖమ్మం జిల్లా |
మండల కేంద్రం | ఏనుకూరు |
గ్రామాలు | 11 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 189 km² (73 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 35,342 |
- పురుషులు | 17,982 |
- స్త్రీలు | 17,360 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 51.33% |
- పురుషులు | 62.29% |
- స్త్రీలు | 39.62% |
పిన్కోడ్ | 507168 |
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కల్లూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కొత్తగూడెం డివిజనులో ఉండేది.ఇది సమీప పట్టణమైన కొత్తగూడెం నుండి 33 కి. మీ. దూరంలో ఉంది.ఈ మండలంలో 11 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండల కేంద్రం ఏనుకూరు.
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా- మొత్తం 35,342 - పురుషులు 17,982 - స్త్రీలు 17,360
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 189 చ.కి.మీ. కాగా, జనాభా 35,342. జనాభాలో పురుషులు 17,982 కాగా, స్త్రీల సంఖ్య 17,360. మండలంలో 9,694 గృహాలున్నాయి.[3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.