అక్కినేని శ్రీకర్ ప్రసాద్

సినీ ఎడిటర్ From Wikipedia, the free encyclopedia

అక్కినేని శ్రీకర్ ప్రసాద్

శ్రీకర్ ప్రసాద్గా ప్రసిద్ధులైన అక్కినేని శ్రీకర్ ప్రసాద్ (Akkineni Sreekar Prasad) భారతదేశం గర్వించదగ్గ సినిమా ఎడిటర్.

త్వరిత వాస్తవాలు శ్రీకర్ ప్రసాద్, జననం ...
శ్రీకర్ ప్రసాద్
Thumb
అక్కినేని శ్రీకర్ ప్రసాద్
జననం
అక్కినేని శ్రీకర్ ప్రసాద్

(1963-03-12) 12 మార్చి 1963 (age 61)
వృత్తిసినిమా ఎడిటర్
తల్లిదండ్రులు
వెబ్‌సైటుOfficial website
మూసివేయి

వీరి తండ్రి సుప్రసిద్ధ తెలుగు సినిమా ఎడిటర్, దర్శకుడు అక్కినేని సంజీవి. ఎల్.వి.ప్రసాద్ వీరికి పెదనాన. వీరు సాహిత్యంలో పట్టా పొందిన తర్వాత తెలుగు సినిమాలకు ఎడిటింగ్ చేయడం మొదలుపెట్టారు.[1] వీరు రెండు దశాబ్దాల కాలంలో ఎనిమిది సార్లు భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు పొందిన ఏకైక వ్యక్తి.[2]

చిత్ర సమాహారం

పురస్కారాలు

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు

  • 1989: Best Editing - Raakh
  • 1997: Best Editing - Rag Birag
  • 1997: Best Non-Feature Film Editing - Nauka Caritramu
  • 1998: Best Editing - The Terrorist
  • 2000: Best Editing - Vaanaprastham
  • 2002: Best Editing - Kannathil Muthamittal
  • 2008: Best Editing - Firaaq
  • 2010: స్పెషల్ జ్యూరీ అవార్డు- కుట్టి శ్రాంక్

నంది పురస్కారాలు

ఫిలింఫేర్ పురస్కారాలు

  • 2002: Best Editing - Dil Chahta Hai
  • 2010 Best Editing - firaaq

కేరళ చలనచిత్ర పురస్కారాలు

  • 1992: Best Editing - Yodha
  • 1999: Best Editing - Karunam, Vaanaprastham, Jalamarmmaram
  • 2001: Best Editing - Sesham
  • 2005: Best Editing - Anandabhadram
  • 2009: Best Editing - Pazhassi Raja

మూలాలు

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.