From Wikipedia, the free encyclopedia
ఎబిఎన్ ఆంధ్రజ్యోతి అనేది ఒక తెలుగు టెలివిజన్ వార్తా చానెల్. ఆంధ్ర బ్రాడ్‌కాస్టింగ్ న్యూస్ సర్వీస్ అనే సంస్థ ద్వారా నిర్వహించబడుతుంది. ఈ ఛానెల్ అక్టోబర్ 15, 2009 నుండి తన ప్రసారాలను ప్రారంభించింది. దీనిని "ఆంధ్రజ్యోతి" దినపత్రిక మాతృసంస్థ అజమాయిషీలో నడుస్తుంది.ఈ ఛానెల్‌కు వేమూరి రాధాకృష్ణ కార్యనిర్వాహక అధికారిగా వ్యవహరిస్తున్నాడు. ఉపగ్రహం - Ins Insat 2E, డౌన్‌లింక్ పౌనపున్యం- 3656 MHZ, FEC 3/4, Symbol rate - 13,330, polarization - vertical ద్వారా ఈ చానెల్ పొందబడింది.ఎబిఎన్ అంటే అమోడా బ్రాడ్‌కాస్టింగ్ నెట్వర్క్.అని తెలుపుతుంది.ఈ ఛానెల్‌ను ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక విజయవంతం అయిన తరువాత వేమూరి రాధాకృష్ణ ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చానల్ ప్రారంభించారు.
ఎబిఎన్ ఆంధ్రజ్వోతి | |
---|---|
[[image:]] | |
ఆవిర్భావము | 2009 అక్టోబరు 15 |
Network | అమోడా బ్రాడ్‌కాస్టింగ్ నెట్వర్కు (ఎబిఎన్) |
యాజమాన్యం | వేమూరి రాధాకృష్ణ |
దృశ్య నాణ్యత | 16:9, 576i, SDTV, 1080p లేదా 720p, HDTV (resolution varies depending on affiliate) |
నినాదము | We report. You decide. |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ప్రసార ప్రాంతాలు | అంతర్జాతీయ |
ప్రధాన కార్యాలయం | హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం |
వెబ్సైటు | http://www.andhrajyothy.com/ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.