న్యూజిలాండ్ క్రికెట్ ఆటగాడు From Wikipedia, the free encyclopedia
ఎడ్వర్డ్ థామస్ కొలిన్సన్ (1849, నవంబరు 2 – 1920, సెప్టెంబరు 24) న్యూజిలాండ్ క్రికెట్ ఆటగాడు. అతను 1868-69, 1885-86 సీజన్ల మధ్య ఒటాగో తరపున పదహారు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.[1]
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పూర్తి పేరు | ఎడ్వర్డ్ థామస్ కొలిన్సన్ |
పుట్టిన తేదీ | డెర్బీ, ఇంగ్లాండ్ | 1849 నవంబరు 2
మరణించిన తేదీ | 1920 సెప్టెంబరు 24 70) మెల్బోర్న్, ఆస్ట్రేలియా | (వయసు
పాత్ర | అప్పుడప్పుడు వికెట్-కీపర్ |
దేశీయ జట్టు సమాచారం | |
Years | Team |
1868/69–1885/86 | Otago |
మూలం: ESPNcricinfo, 2016 7 May |
కొలిన్సన్ 1849లో ఇంగ్లాండ్‌లోని డెర్బీలో జన్మించాడు. అతను న్యాయవాదిగా పనిచేశాడు. 1920లో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో మరణించాడు. ఆడటంతోపాటు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో అంపైర్‌గా కూడా వ్యవహరించాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.