ఉగాది (సినిమా)

1997 సినిమా From Wikipedia, the free encyclopedia

ఉగాది (సినిమా)

ఉగాది 1997 లో ఎస్. వి. కృష్ణారెడ్డి స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన సినిమా. లైలా కథానాయికగా నటించింది. ఈ సినిమాను ప్రధానంగా విశాఖపట్నంలో చిత్రీకరించారు.

Thumb
ఎస్.వి.కృష్ణారెడ్డి
త్వరిత వాస్తవాలు దర్శకత్వం, తారాగణం ...
ఉగాది
(1997 తెలుగు సినిమా)
Thumb
దర్శకత్వం ఎస్. వి. కృష్ణారెడ్డి
తారాగణం ఎస్వీ కృష్ణారెడ్డి,
లైలా
సంగీతం ఎస్. వి. కృష్ణారెడ్డి
నిర్మాణ సంస్థ మనీషా ఫిల్మ్స్
భాష తెలుగు
మూసివేయి

తారాగణం

పాటలు

  • ప్రేయసి నవ్వే ఆయుష్షు (గానం: ఉన్నికృష్ణన్) రచన: చంద్రబోస్
  • ఎంతందంగా ఉందో ఈ కందిన మందారం (గానం: ఉన్నికృష్ణన్, సునీత) రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • ఇన్నాళ్ళు ఏ మబ్బుల్లో దాగున్నావే వెన్నెల గువ్వా (గానం: ఉన్నికృష్ణన్) రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • కాటుక పిట్టల మాదిరి ఎగిరే కన్నులు రెండు(కోరస్) , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • బ్రతుకైనా నీదే కదా,(గానం . మనో). రచన: భువన చంద్ర
  • చూశా ఒకమారు తేది పదహారు (గానం: ఉన్నికృష్ణన్) రచన: భువన చంద్ర
  • నా పాటే హొయినా హొయినా (గానం: ఉన్నికృష్ణన్) రచన: చంద్రబోస్
  • డాడీ కథ వినవా చెబుతాను (గానం: సునీత, మనో) రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • మేజిక్ ఆఫ్ ద మ్యూజిక్ ,(ఎస్.వి . కృష్ణారెడ్డి, సునిత) రచన: భువన చంద్ర .

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.