From Wikipedia, the free encyclopedia
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి (ఐఐటీ గౌహతి) అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో ఉంది. ఈ విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ , టెక్నాలజీ విద్యాసంస్థ. భారత ప్రభుత్వం చేత స్థాపించబడిన ఆరవ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జాతీయ ప్రాముఖ్యత గల సంస్థగా గుర్తింపు పొందింది.[3][4] ఐఐటి గువహతిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ గా భారత ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది.
నినాదం | ज्ञान ही शक्ति है (హిందీ) |
---|---|
ఆంగ్లంలో నినాదం | Knowledge Is Power |
రకం | పబ్లిక్ సాంకేతిక విశ్వవిద్యాలయం |
స్థాపితం | 1994 |
డైరక్టరు | ప్రొఫెసర్ టి. జి. సీతారాం[1] |
విద్యాసంబంధ సిబ్బంది | 413[2] |
విద్యార్థులు | 5,817[2] |
అండర్ గ్రాడ్యుయేట్లు | 2,630[2] |
పోస్టు గ్రాడ్యుయేట్లు | 1,222[2] |
డాక్టరేట్ విద్యార్థులు | 1,965[2] |
స్థానం | గౌహతి, అస్సాం, భారతదేశం 26°11′14″N 91°41′30″E |
కాంపస్ | పట్టణ |
Nickname | ఐఐటిజి |
రంగులు | రెడ్ (పవర్), బ్లూ (పీస్), యెల్లో (పెర్సెవెరంచె) రెడ్ బ్లూ యెల్లో |
జాలగూడు | www.iitg.ac.in |
ఐఐటి గువహతి 1985లో ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్, భారత ప్రభుత్వాల మధ్య ఒప్పందం చేసిన తరువాత అస్సాంలో ఐఐటి గువహతిని ఏర్పాటు చేసారు దీని మూలంగా అస్సాంలో విద్యావిధానంలో మార్పులకు ప్రత్యేకంగా ఐఐటి ముఖ్య కారణం అయింది.
బ్రహ్మపుత్రలోని ఉత్తర ఒడ్డున వున్నా గౌహతి పట్టణం అమింగావ్‌లో ఐఐటి గువహతి ప్రాంగణం. భారతదేశంలో అత్యంత అందమైన క్యాంపస్‌గా గుర్తింఫు ఉంది.
ఐఐటి గువహతిలో కింది విభాగాలను కలిగి ఉంది:
ఐఐటి గువహతి ఐదు విద్యా కేంద్రాలకు నిలయం.
ఐఐటి గువహతి ఐదు విద్యా కేంద్రాలకు నిలయం.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.