భారతదేశంలోని గోవా శాసనసభ నియోజకవర్గం From Wikipedia, the free encyclopedia
ఆల్డోనా శాసనసభ నియోజకవర్గం గోవా రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉత్తర గోవా జిల్లా, ఉత్తర గోవా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
1963[1] | లోబో సెక్వేరా ఓర్లాండో | యునైటెడ్ గోన్స్ పార్టీ |
1967[2] | ||
1972[3] | జోస్ సిల్వేరో సౌసా | |
1989[4] | రత్నాకర్ చోప్డేకర్ | మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ |
1994[5] | ఫాతిమా డి'సా | భారత జాతీయ కాంగ్రెస్ |
1999[6] | ఉల్హాస్ అస్నోద్కర్ | భారతీయ జనతా పార్టీ |
2002[7] | దయానంద్ నార్వేకర్ | భారతీయ జనతా పార్టీ |
2007[8] | ||
2012[9] | గ్లెన్ టిక్లో | భారతీయ జనతా పార్టీ |
2017[10][11] | ||
2022[12] | కార్లోస్ అల్వారెస్ ఫెరీరా | భారత జాతీయ కాంగ్రెస్ |
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
---|---|---|---|---|
INC | కార్లోస్ అల్వారెస్ ఫెరీరా | 9,320 | 41.43 | +18.53 |
బీజేపీ | గ్లెన్ టిక్లో | 7,497 | 33.33 | -10.19 |
TMC | కిరణ్ కండోల్కర్ | 3,647 | 16.21 | +2.33 |
AAP | మహేష్ సటేల్కర్ | 1,306 | 5.81 | -9.33 |
SHS | గోవింద్ గోవేకర్ | 350 | 1.56 | +0.91 |
నోటా | పైవేవీ లేవు | 260 | 1.16 | +0.20 |
మెజారిటీ | 1,823 | 8.10 | ||
పోలింగ్ శాతం | 22,496 | 75.51 | -3.40 |
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
---|---|---|---|---|
బీజేపీ | టిక్లో గ్లెన్ డిసౌజా | 9,405 | 43.52 | -12.25 |
INC | అమర్నాథ్ పంజికర్ | 4,949 | 22.90 | -15.74 |
AAP | రోజీ డిసౌజా | 3,272 | 15.14 | N/A |
MGP | మహేష్ సటేల్కర్ | 3,000 | 13.88 | N/A |
స్వతంత్ర | ఆనందరావు నాగవెంకర్ | 643 | 2.97 | N/A |
ఎన్సీపీ | Osbert D'Cunha | 141 | 0.65 | N/A |
నోటా | పైవేవీ కాదు | 196 | 0.90 | N/A |
మెజారిటీ | 4,456 | 20.62 | +3.49 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.