From Wikipedia, the free encyclopedia
ఆర్పైన్ హోవ్హన్నిస్యాన్ (జననం 1983 డిసెంబరు 4) ఒక ఆర్మేనియన్ రాజకీయ నాయకురాలు, న్యాయవాది, రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా కు మాజీ న్యాయశాఖా మంత్రి,, ప్రస్తుతం నేషనల్ అసెంబ్లీ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియాకు వైస్ ప్రెసిడెంట్ . హోవ్హన్నిస్యాన్ దేశంలోని మొదటి మహిళా న్యాయశాఖా మంత్రి పదవిని దక్కించుకుంది.
ఆర్పైన్ హోవ్హన్నిస్యాన్ | |
---|---|
Արփինե Հովհաննիսյան | |
ఆర్మేనియా జాతీయ అసెంబ్లీ | |
Incumbent | |
Assumed office 18 May 2017 | |
ప్రెసిడెంట్ ఆఫ్ ఆర్మేనియన్ అసెంబ్లీ | అరా బాబీలాన్ |
న్యాయశాఖా మంత్రి | |
In office 4 Sep 2015 – 11 May 2017 | |
ప్రధాన మంత్రి | హోవిక్ అబ్రహం కారెన్ కరపెత్యాన్ |
అంతకు ముందు వారు | హోవ్హాన్నెస్ మునుక్యాన్ |
తరువాత వారు | దవిత్ హరుత్యున్యాన్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | యెరెవాన్, ఆర్మేనియా, సోవియంట్ యూనియన్ | 1983 డిసెంబరు 4
రాజకీయ పార్టీ | రెపబ్లికన్ పార్టీ ఆఫ్ ఆర్మేనియా |
కళాశాల | యెరెవాన్ రాష్ట్ర విశ్వవిద్యాలయం |
వృత్తి | లాయరు |
ఆర్పైన్ హోవ్హన్నిస్యాన్ 1983 డిసెంబరు 4 న ఆర్మేనియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ యెరెవాన్ లో జన్మించారు.
ఆర్పైన్ హోవ్హన్నిస్యాన్ అవివాహిత. ఆర్మేనియాలోని మహిళలు రాజకీయ రంగంలోకి ప్రవేశించేలా ప్రోత్సహించారు. ఆర్మేనియాలోని చట్టలవలన రాజకీయంలో చాలా తక్కువ మంది మహిళలే ఉన్నారు.
గతంలో ఖైదు చేయబడిన పౌరుడు ఆర్థర్ సర్గస్యాన్ మృతికి ఆమెను విమర్శించారు. 2017 మార్చి 17న, యెరెవాన్ ప్రజలు పాల్గొన్న ఒక ప్రదర్శనలో సర్గస్యాన్ ను హోవ్హన్నిస్యాన్, ఆమె పరిశోధకులు నిర్బంధించడం వలనే పరోక్షంగా మృతిచెందారని న్యాయంశాఖా మంత్రి జస్టిస్ ఆర్పైన్ హోవ్హన్నిస్యాన్ కు న్యాయం చేయవలసినదిగా కోరారు.[2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.