ఆర్క్‌టిక్ మహాసముద్రం
మహాసముద్రం From Wikipedia, the free encyclopedia
ఆర్కిటిక్ మహాసముద్రం, ఇది ఉత్తరార్ధగోళంలో, ఉత్తర ధృవానికి చేరువలో ఉంది. ప్రపంచంలో ఉన్న ఐదు మహాసముద్రాలలో అత్యంత చిన్నది.[1] ఈ మహాసముద్రం యూరేషియా, ఉత్తర అమెరికా లచే చుట్టబడియున్నది. సంవత్సరం పొడుగునా, ఈ సముద్రపు చాలా భాగం మంచుతో కప్పబడియుంటుంది. ఈ సముద్రపు ఉష్ణోగ్రత, లవణీయత, ఋతువుల అనుసారం మారుతూ వుంటుంది.[2][1]

భౌగోళికం


ఇవీ చూడండి
- ఆర్కిటిక్ బ్రిడ్జి
మూలాలు
మరింతగా తెలుసుకునేందుకు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.