ఆమె (She) అనేది తెలుగు భాషలో ఒక మూలపదం. వ్యాకరణపరంగా ఈ పదం ప్రధమ పురుషలో ఒక స్త్రీని ఉద్దేశించి చెప్పడానికి వాడే సర్వనామము.
ఇతర వాడుకల కొరకు, ఆమె (అయోమయ నివృత్తి) చూడండి.
పద ప్రయోగం
- ఈ పదమును ఒక ఆడమనిషిని వేరొకరికి మూడవ మనిషి (Third person) గా చెప్పే సందర్భములో ఉపయోగిస్తారు. క్రింది సందర్భాల వలె. ఉదా: ఆమె చెప్పింది, ఆమె చేసింది, ఆమె వెళ్ళింది.
రూపాంతరాలు
- ఆవిడ, ఆయమ్మ
- అది (కొన్నిసార్లు నిందాత్మకంగా కూడా)
ఇతర విశేషాలు
- ఈ పిలుపుతో తెలుగులో కొన్ని సినిమాలు ఉన్నాయి. ఇ. వి. వి. సత్యనారాయణ ధర్శకత్వంలో ఊహ కథానాయకిగా ఆమె పేరుతో ఒక సినిమా నిర్మించారు.
ఇది సాహిత్యానికి చెందిన మొలక వ్యాసం. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.