From Wikipedia, the free encyclopedia
ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ లో భాగమైన కోస్తా, రాయలసీమ ప్రాంతాలు బ్రిటిషు వారి కాలంలో మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, 1950జనవరి 26 న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున, మద్రాసు ప్రెసిడెన్సీ మద్రాసు రాష్ట్రంగా మారింది. 1953 అక్టోబరు 1 న కోస్తా, రాయలసీమ ప్రాంతాలను మద్రాసు రాష్ట్రం నుండి విడదీసి, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పరచారు. మద్రాసు ప్రెసిడెన్సీ, మద్రాసు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జాబితా కొరకు తమిళనాడు ముఖ్యమంత్రులు చూడండి
సంఖ్య | పేరు | చిత్రం | ఆరంభం | అంతం | వ్యవధి |
---|---|---|---|---|---|
1 | టంగుటూరి ప్రకాశం పంతులు[1] | 1953 అక్టోబరు 1 | 1954 నవంబరు 15 | ||
రాష్ట్రపతి పాలన | 1954 నవంబరు 15 | 1955 మార్చి 28 | |||
2 | బెజవాడ గోపాలరెడ్డి [2] | 1955 మార్చి 28 | 1956 నవంబరు 1 | ||
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.