ఆంధ్ర గ్రంథమాల వారి 12వ గ్రంథముగా ఈ ఆంధ్ర భారతకవితావిమర్శనమును ప్రకటించారు. కోరాడ రామకృష్ణయ్య ఈ గ్రంథ రచయిత.[1]
త్వరిత వాస్తవాలు కృతికర్త:, దేశం: ...
ఆంధ్ర భారతకవితావిమర్శనము |
|
పుస్తకం ముఖచిత్రం |
కృతికర్త: | కోరాడ రామకృష్ణయ్య |
---|
దేశం: | భారతదేశం |
---|
భాష: | తెలుగు |
---|
ప్రక్రియ: | వ్యాస సంపుటము |
---|
విభాగం (కళా ప్రక్రియ): | సాహిత్య విమర్శ |
ప్రచురణ: | ఆంధ్ర గ్రంథమాల, చెన్నపురి |
విడుదల: | 1930 |
పేజీలు: | 320 |
మూసివేయి
ఆంధ్ర వాఙ్మయం - ఆంధ్ర మహాభారతం
- విమర్శనపద్ధతులు ఆంధ్రవాఙ్మయయుగములు
- ప్రాచీన దేశకాలపరిస్థితులు
- చాళుక్యుల కాలమున నాంధ్రభాషాస్థితి
- అహదనకర శాసనములోని తెలుఁగుభాగము
- చాళుక్య భీమరాజు శాసనము
- దీర్ఘాసి శాసనము
- యుద్ధమల్లుని శాసనము
- శిష్టభాష
- జానుదెనుఁగు
- భారతరచన - ఛందస్సామాగ్రి
- ప్రాచీన భాషాస్వరూపము - జన్యభాషలు
మతస్థితి - వాఙ్మయం
- భారతరచన - అవతారికలు
- నన్నయ వైదికదృష్టికి నిదర్శనములు
- నన్నయ తరువాతి కాలస్థితి
- అరణ్యపర్వ శేషపూరణ ప్రశంస
- అరణ్యపర్వశేషమునందలి తిక్కన యనుకరణములు
- తిక్కన భారతరచన
- తిక్కన అద్వైతభావము
- తిక్కన యవతారికలు
- తిక్కన కవితావేశము
తిక్కనార్యుని కళాప్రతిభలు
- విరాటపర్వకథ అందలి వస్తైక్యము
- పాండవప్రవేశము
- శమీవృక్షముపై నాయుధ నిక్షేపణము
- బృహన్నల సారథిగాఁ గుదురుకొనుట
- విరటునికొలువు-భీముడు
- కీచకవధ ఘట్టము
- కీచకవధానంతర విశేషములు
భారతాంధ్రీకరణం - తిక్కన
- విరాటపర్వము - ప్రబంధలక్షణములు
- మూలకథపై తిక్కనవేసిన యాంధ్రతాముద్ర
- తిక్కనార్యుని వర్ణనలు
- ప్రకృతి వర్ణనలు
- తిక్కన మనోవృత్తివివరణశక్తి
- నాటకకళా చాతుర్యము
- తిక్కన శృంగారవర్ణనలు
- పాత్రపోషణరీతులు
- రసపోషణరీతులు
- నాటకరీతులు
- తిక్కనార్యుని భాషాశైలులు
- పూర్వోత్తరసందర్భలకుఁ జక్కనిపొందిక కల్పించుట
- ఉపమాలంకార ప్రయోగము
- సందర్భానుకూలముగ భావమును స్ఫురింపఁజేయు పదరచన
- ఆంధ్రభాషా జాతీయప్రయోగ నైపుణ్యము
- అర్థముమాఱిన ధాతువులు
- పదజాలము
- కారక విశేషములు
- ఉపసంహారము