ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు తెగల జాబితా

From Wikipedia, the free encyclopedia

ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు తెగల జాబితా

ఒక కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలంటే రాజ్యాంగం నిర్దేశిస్తున్న లక్షణాలు- 1. ఆదిమ సమాజపు ఆనవాళ్ళు 2. విశిష్ట సంస్కృతి 3. భౌగోళిక ఏకాకితనం 4. ప్రధాన స్రవంతి జనంతో కలవలేని బిడియం.

గోండు ఆడుఁది
గోండు మగవాఁడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షెడూల్డ్ తెగలకు చెందిన కులాలు గిరిజనులు - 33:

  1. అంద్, రఘు
  2. బగట
  3. భిల్
  4. చెంచు, చెంచ్వర్
  5. గడబ
  6. గోండు, నాయకపోడులు, రాజ్ గోండ్,
  7. గౌడు
  1. కొండరెడ్డి
  2. జటపు
  3. కమ్మర
  4. కట్టునాయక
  5. కోలం, మన్నెవార్లు
  6. కొండదొర
  7. కొండకాపు
  8. కోడి, కోడు, కుట్టియ, దేసయ, యేనిటి, దోంగ్రియ, తిక్రియ కోండులు
  9. కోటియ, బెంతో ఒరియ
  10. బత్రిక, దూలియ, హొల్వ, పైకొ, పుటియ, సన్రొన, సిదోపైకొ
  11. కోయ, రాచకోయ, లింగదారికోయ, కొట్టు కోయ, భినెకోయ
  12. కులియ
  13. మాలి
  14. మన్నె దొర
  15. మూక దొర, నూక దొర
  16. నాయక్
  17. పర్దాన్
  18. పొర్జా, పరంజిపెర్జా
  19. రెడ్డిదొర
  20. రొన, రెన
  21. సవరకాపు సవరలు, మలియ సవర, కుట్టొ సవర
  22. తోటీ
  23. వాల్మీకి
  24. యానాది
  25. ఎరుకల
  26. బంజారా సుగాలి
  27. బంజారా లంబాడీ

ఇవి కూడా చూడండి

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.