అస్వాన్ డ్యాం
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
అస్వాన్ డ్యామ్ అనేది ఈజిప్ట్ లో అస్వాన్ వద్ద నైలు నదిపై నిర్మించిన ఆనకట్ట. ఇది ఒక రాతి (ఇటుకలు, రాళ్ళు) నిర్మాణం, కేవలం గురుత్వాకర్షణ ద్వారా ఉంచబడ్డాయి. ఇది నైలు నదిపై మొదటి ఆనకట్ట,, 1899, 1902 మధ్య కాలంలో బ్రిటీష్ వారిచే నిర్మించబడింది. ఇది నిర్మించిన నాటికి, ప్రపంచంలోనే అతిపెద్ద రాతి ఆనకట్టగా గుర్తింపు పొందింది . ఆనకట్టను "దన్నుగోడ డ్యామ్" అంటారు. ఈ డ్యామ్ నైలు నది ముందుటిమొదటి క్యాటరాక్ట్ వద్ద నిర్మించారు,, అప్-రివర్ 1000 కిలోమీటర్లు ఉంది, కైరో దక్షిణ-ఆగ్నేయము 690 కిలోమీటర్లు (నేరుగా దూరం). ఈ డ్యామ్ వార్షిక వరద నీరు నిల్వలను సమకూర్చుకొను విధంగా రూపొందించబడింది. ఈ నీటిని ఎండాకాల ప్రవాహ సహాయమునకు, మరింత నీటిపారుదల సహాయమునకు ఉపయోగిస్తారు.
Aswan High Dam | |
---|---|
అధికార నామం | Aswan High Dam |
ప్రదేశం | Aswan, Egypt |
అక్షాంశ,రేఖాంశాలు | 23°58′14″N 32°52′40″E |
నిర్మాణం ప్రారంభం | 1960 |
ప్రారంభ తేదీ | 1970 |
యజమాని | Egypt |
ఆనకట్ట - స్రావణ మార్గాలు | |
ఆనకట్ట రకం | Embankment |
నిర్మించిన జలవనరు | River Nile |
Height | 111 మీ. (364 అ.) |
పొడవు | 3,830 మీ. (12,570 అ.) |
Width (base) | 980 మీ. (3,220 అ.) |
Spillway capacity | 11,000 m3/s (390,000 cu ft/s) |
జలాశయం | |
సృష్టించేది | Lake Nasser |
మొత్తం సామర్థ్యం | 132 కి.మీ3 (107,000,000 acre⋅ft) |
ఉపరితల వైశాల్యం | 5,250 కి.మీ2 (2,030 చ. మై.) |
గరిష్ఠ పొడవు | 550 కి.మీ. (340 మై.) |
గరిష్ఠ వెడల్పు | 35 కి.మీ. (22 మై.) |
గరిష్ఠ నీటి లోతు | 130 మీ. (430 అ.) |
సాధారణ ఎత్తు | 183 మీ. (600 అ.) |
విద్యుత్ కేంద్రం | |
Commission date | 1967–1971 |
టర్బైన్లు | 12×175 MW (235,000 hp) Francis-type |
Installed capacity | 2,100 MW (2,800,000 hp) |
వార్షిక ఉత్పత్తి | 10,042 GWh (2004)[1] |
1960 నుంచి ఈ డ్యామ్ పేరును సాధారణంగా ఆస్వాన్ హై డ్యాంగా సూచిస్తున్నారు. ఈ హై డ్యామ్‌ను 1960, 1970 మధ్య నిర్మించారు, ఈజిప్ట్ యొక్క ఆర్థిక వ్యవస్థ, సంస్కృతి మీద గణనీయమైన ప్రభావం కలిగి ఉంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.