Remove ads
From Wikipedia, the free encyclopedia
అల్ ఖైదా 1988-1990 ల మధ్య సౌదీ అరేబియాలో ఆప్ఘనిస్తాన్, రష్యా ల మధ్య జరిగిన యుద్ధ కాలంలో ఒసామా బిన్ లాదెన్ చే స్థాపించబడిన ఆప్ఘనిస్తాన్ ముజాహిదీన్ల సంస్థ.
అల్ ఖైదా al-Qaeda القاعدة | |
---|---|
నాయకుడు | {{{leaders}}} |
కార్యాచరణ తేదీలు | ఆగస్టు 11, 1988 – నేటి వరకు |
సక్రియ ప్రాంతాలు | ప్రపంచ వ్యాప్తంగా |
భావజాలం | సున్ని ఇస్లామిజం Strict sharia law Islamic fundamentalism[1] Takfiri[2] Pan-Islamism Worldwide Caliphate[3][4][5][6][7] Qutbism Wahhabism[8] Salafist Jihadism[9][10] |
హోదా | Designated as Foreign Terrorist Organization by the U.S. State Department[11] Designated as Proscribed Group by the UK Home Office[12] మూస:Country data EUR Designated as terrorist group by EU Common Foreign and Security Policy[13] Under the Unlawful Activities (Prevention) Act designated as terrorist organization by the Government of India[14] |
పరిమాణం | In Afghanistan -50-100[15] In Iraq - 2,500[16] In the Maghreb - 300-800 In Somalia - Unknown In Nigeria - Unknown In Pakistan - Unknown In Egypt - Unknown In Saudi Arabia - Unknown In Yemen - 500-600[17] ' |
అనేక విమర్శకులు, ఎక్స్‌పర్ట్ ల ప్రకారం, సి.ఐ.ఏ. (యు.ఎస్) బిన్ లాదెన్ కు తగినంత ధనం, వస్తు సామాగ్రి, ఆయుధాలు సమకూర్చి, అమెరికన్ సి.ఐ.ఏ. "ఆపరేషన్ సైక్లోన్" సమయాన, ఆఫ్ఘన్ ముజాహిదీన్లకు తర్ఫీదు ఇచ్చి, ఆఫ్ఘనిస్తాన్ లో రష్యాను ఓడించేందుకు, తయారు చేసిన ముజాహిదీన్ల సంస్థే ఈ అల్ ఖైదా అనబడే ఉగ్రవాద సంస్థ. 1997-2001 ల మధ్య గల బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శి 'రాబిన్ కుక్' ప్రకారం ఐతే, అల్ ఖైదా, నిజంగా ఒక కంప్యూటర్ డేటాబేస్ ఫైల్. దీనిని సి.ఐ.ఏ. తయారు చేసింది. ఇందులో వేలకొద్దీ ముజాహిదీన్లకు రిక్రూట్ చేసి, ట్రైనింగ్ ఇచ్చి రష్యాకు వ్యతిరేకంగా పోరాడేందుకు సి.ఐ.ఏ., పశ్చిమ దేశాలు తయారు చేసిన సంస్థ.[18]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.