From Wikipedia, the free encyclopedia
కొన్ని వైద్యనిఘంటువుల నిర్వచనం ప్రకారం అల్లోపతి లేదా అల్లోపతిక్ వైద్యం అనగా సంప్రదాయపద్ధతుల్లో ఋజువుచేయబడిన వైద్యవిధానాలను వాడి వ్యాధులను నయం చేయడం.[1][2] భారతదేశంలో అల్లోపతి అనే పదాన్ని లేదా వైద్యవిధానాన్ని సంప్రదాయక వైద్యవిధానాలనుండి వేరు పరచడానికి వాడతారు (ముఖ్యంగా ఆయుర్వేదం నుండి వేరు చేయడానికి).[3][4][5]
1.యాంటీహిస్టామిన్: ఇవి అలెర్జీ వల్ల వచ్చే దద్దుర్లు,తుమ్ములు,కంటి దురదలు వంటి వాటి చికిత్సకు వాడతారు
ఉదాహరణకు:
a.)మాత్ర పేరు: cetzine
లోపల ఔషధం పేరు:cetirizine hydrochloride
b.)మాత్ర పేరు:winolap
లోపల ఔషధం పేరు:olopatadine hydrochloride
c.)మాత్ర పేరు:bilextin
లోపల ఔషధం పేరు:bilastine
2.యాంటీబయోటిక్:ఇవి బాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు అంటే చర్మ ఇన్ఫెక్షన్,శ్వాసకోశ ఇన్ఫెక్షన్,జీర్ణకోశ ఇన్ఫెక్షన్,లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్ చికిత్సకి వాడతారు
ఉదాహరణకు:
a.)మాత్ర పేరు:azax
లోపల ఔషధం పేరు:Azithromycin
b.)మాత్ర పేరు:zenflox
లోపల ఔషధం పేరు:ofloxacin
c.)మాత్ర పేరు:moxyloc
లోపల ఔషధం పేరు:Amoxycillin
3.యాంటీవైరల్:ఇవి వైరస్ వల్ల కలిగే ఇన్ఫెక్షన్లు అంటే చికెన్‌పాక్స్,ఇన్‌ఫ్లూయెంజా వైరస్ వంటి వాటి చికిత్సకు ఉపయోగిస్తారు
ఉదాహరణకు:
a.)మాత్ర పేరు:ziovir
లోపల ఔషధం పేరు:acyclovir
b.)మాత్ర పేరు:fabi flu
లోపల ఔషధం పేరు:favipiravir
4.యాంటీఫంగల్:ఇవి ఫంగస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు అంటే తామర వంటి వాటి చికిత్సకు ఉపయోగిస్తారు
ఉదాహరణకు:
a.)మాత్ర పేరు:Fusys
లోపల ఔషధం పేరు:Fluconazole
5.యాంటీకాగ్యులెంట్:ఇవి రక్తం గడ్డకట్టకుండా పల్చబడేందుకు వాడతారు
ఉదాహరణకు:
a.)మాత్ర పేరు:xarelto
లోపల ఔషధం పేరు:Rivaroxaban
6.అనల్జెసిక్:ఇవి నొప్పి,వాపు,జ్వరం చికిత్సకు వాడతారు
ఉదాహరణకు:
a.)మాత్ర పేరు:diclofenac
లోపల ఔషధం పేరు:diclofenac sodium
b.)మాత్ర పేరు:dolo
లోపల ఔషధం పేరు:paracetamol
7.యాంటీపారాసిటిక్:ఇది నులి పురుగుల లాంటి వాటి వల్ల కలిగే ఇన్ఫెక్షన్లకు చికిత్స చేసేందుకు ఉపయోగ పడుతుంది
ఉదాహరణకు:
a.)మాత్ర పేరు:zentel
లోపల ఔషధం పేరు:albendazole
8.విటమిన్:విటమిన్ లోపాలను సరిచేసేందుకు విటమిన్ మాత్రలు వాడతారు,వివిధ విటమిన్లకు వివిధ మాత్రలు ఉన్నాయి,అనేక విటమిన్లు కలిసి ఒకే మాత్రగా వచ్చేవి ఉన్నాయి
ఉదాహరణకు:
a.)మాత్ర పేరు:zincovit
ఇందులో మీకు అనేక విటమిన్లు ఉంటాయి
9.యాంటీడయాబెటిక్:ఇవి డయాబెటిస్ అదుపు చేయడానికి ఉపయోగిస్తారు
ఉదాహరణకు:
a.)మాత్ర పేరు:metformin
లోపల ఔషధం పేరు:metformin hydrochloride
b.)ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే ఔషధం:insulin
10.యాంటీహైపర్‌టెన్సివ్:ఇవి అధిక రక్తపోటు చికిత్సకు ఉపయోగిస్తారు
ఉదాహరణకు:
a.)మాత్ర పేరు:amlovas
లోపల ఔషధం పేరు:amlodipine besilate
11.స్టెరాయిడ్స్:ఇవి తీవ్రమైన ఉబ్బసం మరియు ఇతర తీవ్రమైన వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు
ఉదాహరణకు:
a.)మాత్ర పేరు:benicort
లోపల ఔషధం పేరు:betamethasone
b.)మాత్ర పేరు:medrol
లోపల ఔషధం పేరు:methylprednisolone
c.)మాత్ర పేరు:dexona
లోపల ఔషధం పేరు:dexamethasone
ఏ మాత్ర అయినా వాటి పేరు,లోపల ఔషధం పేరుతో పాటు,అది ఎంత మోతాదు అనేది చూడాలి,మోతాదు అంటే ఎంత mg అనేది చూడాలి
ప్రతి వ్యాధికి దానికి సంబంధించిన మాత్రలతో ఇతర మాత్రలు కూడా అవసరం అయ్యే అవకాశం ఉంది
ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే,మీ సమస్యలకు మీరు మీ వైద్యుడిని సంప్రదించండి.
Seamless Wikipedia browsing. On steroids.