From Wikipedia, the free encyclopedia
అరన్ముల శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పత్తనంతిట్ట జిల్లా, పతనంతిట్ట లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
అరన్ముల | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | కేరళ |
జిల్లా | పత్తనంతిట్ట |
లోక్సభ నియోజకవర్గం | పతనంతిట్ట |
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | పతనమ్ తిట్ట |
అక్షాంశ రేఖాంశాలు |
పేరు | గ్రామ పంచాయతీ / మున్సిపాలిటీ | తాలూకా |
---|---|---|
పతనంతిట్ట | మున్సిపాలిటీ | కోజెంచేరి [1] |
అరన్ముల | గ్రామ పంచాయితీ | కోజెంచేరి |
చెన్నీర్కర | గ్రామ పంచాయితీ | కోజెంచేరి |
ఎలంతూరు | గ్రామ పంచాయితీ | కోజెంచేరి |
కోజెంచేరి | గ్రామ పంచాయితీ | కోజెంచేరి |
కులనాడ | గ్రామ పంచాయితీ | కోజెంచేరి |
మల్లప్పుజస్సేరి | గ్రామ పంచాయితీ | కోజెంచేరి |
మెజువేలి | గ్రామ పంచాయితీ | కోజెంచేరి |
నారంగనం | గ్రామ పంచాయితీ | కోజెంచేరి |
ఓమల్లూరు | గ్రామ పంచాయితీ | కోజెంచేరి |
ఎరవిపేరూర్ | గ్రామ పంచాయితీ | తిరువల్ల |
కోయిపురం | గ్రామ పంచాయితీ | తిరువల్ల |
తొట్టపుజస్సేరి | గ్రామ పంచాయితీ | తిరువల్ల |
ఎన్నికల | నియమా | సభ్యుడు | పార్టీ | పదవీకాలం |
సభ | ||||
1957 | 1వ | కె. గోపీనాథన్ పిళ్లై | కాంగ్రెస్ | 1957 – 1960 |
1960 | 2వ | 1960 – 1965 | ||
1967[2] | 3వ | పిఎన్ చంద్రసేనన్ | సంయుక్త సోషలిస్ట్ పార్టీ | 1967 – 1970 |
1970[3] | 4వ | స్వతంత్ర | 1970 – 1977 | |
1977[4] | 5వ | ఎంకే హేమచంద్రన్ | కాంగ్రెస్ | 1977 – 1980 |
1980[5] | 6వ | కెకె శ్రీనివాసన్ | 1980 – 1982 | |
1982[6] | 7వ | 1982 – 1987 | ||
1987[7][8] | 8వ | 1987 – 1991 | ||
1991 | 9వ | ఆర్. రామచంద్రన్ నాయర్ | న్యూ డెమోక్రటిక్ పార్టీ | 1991 - 1996 |
1996[9] | 10వ | కడమ్మనిట్ట రామకృష్ణన్ | ఎల్డిఎఫ్ | 1996 - 2001 |
2001[10] | 11వ | మాలేతు సరళాదేవి | కాంగ్రెస్ | 2001 - 2006 |
2006[11] | 12వ | కె సి రాజగోపాలన్ | సీపీఐ (ఎం) | 2006 - 2011 |
2011[12] | 13వ | కె. శివదాసన్ నాయర్ | కాంగ్రెస్ | 2011 - 2016 |
2016[13] | 14వ | వీణా జార్జ్ | సీపీఐ (ఎం) | 2016 - 2021 |
2021[14] | 15వ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.