అయోషి తాలుక్దార్

From Wikipedia, the free encyclopedia

అయోషి తాలుక్దార్, బెంగాలీ సినిమా నటి. 2017లో బెంగాలీ సినిమారంగంలోకి వచ్చిన అయోషి, 2021లో తథాగత సింహ దర్శకత్వం వహించిన ఉమా చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.[1][2][3]

త్వరిత వాస్తవాలు అయోషి తాలుక్దార్, జననం ...
అయోషి తాలుక్దార్
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2017–ప్రస్తుతం
మూసివేయి

సినిమారంగం

ఆస్కార్‌ సినిమాతో తన నటనా జీవితాన్ని ప్రారంభించిన అయోషి, సత్యాన్వేషి బ్యోమకేష్, థాయ్ కర్రీ, దాదుర్ కీర్తి వంటి అనేక చిత్రాలలో నటించింది.[4][5]

నటించినవి

సినిమాలు

మరింత సమాచారం సంవత్సరం, సినిమా పేరు ...
సంవత్సరం సినిమా పేరు పాత్ర భాష మూలాలు
2018 ఆస్కార్ కోయెల్ బెంగాలీ [6]
2019 సత్యాన్వేషి బ్యోమకేష్ హీనా మల్లిక్ బెంగాలీ [7]
2019 థాయ్ కూర బెంగాలీ [8]
2020 హరనో ప్రాప్తి బెంగాలీ [8]
2020 దాదుర్ కీర్తి తోర్ష బెంగాలీ [9]
2021 ఉమా పింకీ హిందీ [10]
2022 హిరాక్‌గారేర్ హైర్ బెంగాలీ [11]
2022 ఆమ్రపాలి బెంగాలీ [12]
మూసివేయి

వెబ్ సిరీస్

మరింత సమాచారం సంవత్సరం, పేరు ...
సంవత్సరం పేరు పాత్ర భాష మూలాలు
2018 ఏకెన్ బాబు బెంగాలీ
మూసివేయి

మూలాలు

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.