Remove ads
From Wikipedia, the free encyclopedia
అమ్రావతి విమానాశ్రయం లేదా బెలోరా విమానాశ్రయం మహారాష్ట్ర రాష్ట్రం లోని ఒక విమానాశ్రయము.ఇది అమ్రావతి పట్టణానికి దక్షిణాన 15 కిలోమీటర్ల దూరంలో బెలోరా వద్ద ఉంది.ఈ విమానాశ్రయం 74.86 హెక్టారులలో విస్తరించి ఉన్నది[1]
అమ్రావతి విమానాశ్రయం अमरावती विमानतळ | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
సంగ్రహం | |||||||||||
విమానాశ్రయ రకం | ప్రభుత్వ | ||||||||||
యజమాని | మహారాష్ట్ర ప్రభుత్వము | ||||||||||
కార్యనిర్వాహకత్వం | మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ది మండలి | ||||||||||
సేవలు | అమ్రావతి | ||||||||||
ప్రదేశం | బెలోరా, మహారాష్ట్ర, భారత్ | ||||||||||
ఎత్తు AMSL | 1,125 ft / 343 m | ||||||||||
అక్షాంశరేఖాంశాలు | 20°48′48″N 77°43′04″E | ||||||||||
పటం | |||||||||||
రన్వే | |||||||||||
|
1992లో ప్రజాపనుల శాఖ ద్వారా ఈ విమానాశ్రయం నిర్మించబడినది,.[2] తర్వాత మహారాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి మండలి (MIDC) కి 1997 ఆగస్టులో బదలాయించబడింది. చివరకు మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి మండలి (MADC) నియంత్రణలోకి వచ్చింది.
ప్రస్తుతము ఈ విమానాశ్రయంలో ఎలాంటి వైమానిక సేవలు లభించుట లేదు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.