From Wikipedia, the free encyclopedia
అనురాధ మెహతా భారతీయ సినిమా నటి, మోడల్. తెలుగు, కన్నడ చిత్రాలలో నటించింది.[1]
అనురాధ మైసూర్ లో జన్మించిది.
మోడలింగ్ ను వృత్తిగా స్వీకరించిన అనురాధ, 2004లో వచ్చిన ఆర్య లో గీతా అన్నే పాత్ర ద్వారా తెలుగు తెరకు పరిచయమయింది.
సంవత్సరం | చిత్రంపేరు | పాత్రపేరు | భాష | ఙతర వివరాలు |
---|---|---|---|---|
2004 | ఆర్య[2] | గీత | తెలుగు | |
2005 | నువ్వంటే నాకిష్టం | రాధ | తెలుగు | |
2006 | అజయ్ | పద్దు | కన్నడ | |
2007 | మహారాజశ్రీ | తెలుగు | ||
2007 | వేడుక | అమ్ము | తెలుగు | |
2008 | హొంగనసు | కన్నడ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.