From Wikipedia, the free encyclopedia
అత్మల్లిక్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సంబల్పూర్ లోక్‌సభ నియోజకవర్గం, అంగుల్ జిల్లా పరిధిలో ఉంది. అత్మల్లిక్ నియోజకవర్గ పరిధిలో అత్మల్లిక్, అత్మల్లిక్ బ్లాక్, కిషోర్‌నగర్ బ్లాక్, అంగుల్ బ్లాక్‌లోని 09 గ్రామా పంచాయితీలు అంతులియా, శారదాపూర్, మతియాసాహి, మాణికాజోడి, జగన్నాథ్‌పూర్, తైంసీ, కొతభుయిన్, టికర్పద, పురునాకోటే ఉన్నాయి.[1][2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.