W
లాటిన్ వర్ణమాలలో ఒక అక్షరము / From Wikipedia, the free encyclopedia
W లేదా w (ఉచ్ఛారణ: డబ్ల్యు) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 23 వ అక్షరం, చివరి నాలుగవ అక్షరం. W ని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో డబ్ల్యుస్స్ (W's) అని, తెలుగులో "డబ్ల్యు"లు అని పలుకుతారు. ఇది V అక్షరానికి తరువాత, X అక్షరమునకు ముందు వస్తుంది (V W X). ఇది సాధారణంగా హల్లును సూచిస్తుంది, కానీ కొన్ని భాషలలో ఇది అచ్చును సూచిస్తుంది.