ట్రెంట్ రాకెట్స్
నాటింగ్‌హామ్ నగరంలో 100-బంతుల క్రికెట్ జట్టు / From Wikipedia, the free encyclopedia
ట్రెంట్ రాకెట్స్ అనేది నాటింగ్‌హామ్ నగరంలో 100-బంతుల క్రికెట్ జట్టు. కొత్తగా స్థాపించబడిన ది హండ్రెడ్ పోటీలో నాటింగ్‌హామ్‌షైర్, డెర్బీషైర్, లీసెస్టర్‌షైర్‌ల చారిత్రాత్మక కౌంటీలకు ఈ జట్టు ప్రాతినిధ్యం వహిస్తుంది.[1] ఇది 2021 ఇంగ్లీష్, వెల్ష్ క్రికెట్ సీజన్లో మొదటిసారి జరిగింది. ట్రెంట్ బ్రిడ్జ్‌లో పురుషులు, మహిళలు రెండు జట్లూ ఆడతారు.