పెషావర్ జల్మీ
పాకిస్తాన్ ఫ్రాంచైజీ ట్వంటీ 20 క్రికెట్ జట్టు / From Wikipedia, the free encyclopedia
పెషావర్ జల్మీ అనేది పాకిస్తాన్ ఫ్రాంచైజీ ట్వంటీ 20 క్రికెట్ జట్టు. ఇది పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడుతుంది. ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్ రాజధాని నగరమైన పెషావర్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. జావేద్ అఫ్రిది ఈ జట్టుకు జట్టు యజమాని.[1][2] 2015లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ద్వారా ప్రారంభమైన పాకిస్థాన్ సూపర్ లీగ్ ప్రకటన తర్వాత ఈ పెషావర్ జల్మీ స్థాపించబడింది.[2] ప్రస్తుతం బాబర్ అజామ్ కెప్టెన్‌గా ఉండగా, డారెన్ సమీ జట్టు ప్రధాన కోచ్‌గా ఉన్నారు.
త్వరిత వాస్తవాలు స్థాపన లేదా సృజన తేదీ, క్రీడ ...
పెషావర్ జల్మీ అనేది
స్థాపన లేదా సృజన తేదీ | 2016 |
---|---|
క్రీడ | క్రికెట్ |
అధికారిక వెబ్ సైటు | http://www.peshawarzalmi.com/ |
మూసివేయి
కమ్రాన్ అక్మల్ జట్టులో అత్యధిక పరుగుల స్కోరర్,[3] వహాబ్ రియాజ్ అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడు.