ఎన్జె9842
భారత పాకిస్తాన్ల మధ్య ఉన్న నియంత్రణరేఖకు ఉత్తరం వైపున చివరి బిందువు / From Wikipedia, the free encyclopedia
NJ9842 (పూర్తిగా: NJ 38 98000, 13 42000 యార్డ్ ఆధారిత భారత గ్రిడ్ అక్షాంశరేఖాంశాలు) అనేది, భారత పాకిస్తాన్ లు అంగీకరించిన యుద్దవిరమణ రేఖకు ఉత్తర కొసన ఉన్న బిందువు. ఈ రేఖనే నియంత్రణ రేఖ అని కూడా పిలుస్తారు. [1]
NJ9842 |