ఆముదమును కొండ ఆముదము, నేపాళము అని కూడా అంటారు. దీని వృక్ష శాస్త్రీయ నామం Jatrophacurcas. ఇది Euphorbiaceae కుటుంబానికి చెందిన చిన్న చెట్టు. జాట్రొఫ కుర్కస్
కొమ్మలు కలిగున్న చెట్టు. ఈచెట్టు వృక్షశాస్త్ర నామం జట్రొఫ కుర్కస్ (jatrophacurcas). ఈ చెట్టులో పలు రకాలున్నాయి. ఈచెట్టు యుఫోర్బియేసి కుటుంబానికి చెందినది