![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/81/Family_photo_of_G7_leaders_and_the_invited_guests_at_Carbis_Bay_%25281%2529.jpg/640px-Family_photo_of_G7_leaders_and_the_invited_guests_at_Carbis_Bay_%25281%2529.jpg&w=640&q=50)
47వ జి7 సమ్మిట్
జీ7 అంటే ఏడు దేశాల బృందం. ప్రపంచంలో ఆర్థికంగా అత్యంత అభివృద్ధి చెందినట్లు భావించే ఏడు దేశాలు: క / From Wikipedia, the free encyclopedia
47 వ జి7 సమ్మిట్(2021 జూన్ 11-13) యునైటెడ్ కింగ్డమ్ అధ్యక్షతన ఆ దేశంలోని కార్న్‌వాల్‌లో జరిగింది. ఈ సమావేశాలలో ఏడు 7 సభ్య దేశాల నాయకులతో పాటు యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు ఉంటారు.
త్వరిత వాస్తవాలు నిర్వహించు దేశం, తేది ...
47వ జి7 సమ్మిట్ | |
---|---|
![]() | |
నిర్వహించు దేశం | ![]() |
తేది | 2021 జూన్ 11-13 |
వేదిక(లు) | కార్బిస్ బే , కార్న్‌వాల్ |
సభ్యులు | ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() |
పంథా | 46వ జి7 సమ్మిట్ |
క్రితం సదస్సు | 48వ జి7 సమ్మిట్ |
మూసివేయి
ఈ 47వ జి7 సమ్మిట్ కి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేక ఆహ్వానం అందింది.