![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/03/2024_Sikkim_Legislative_Assembly_Election_Result_Map.svg/langte-640px-2024_Sikkim_Legislative_Assembly_Election_Result_Map.svg.png&w=640&q=50)
2024 సిక్కిం శాసనసభ ఎన్నికలు
సిక్కిం శాసనసభ ఎన్నికలు / From Wikipedia, the free encyclopedia
లోక్సభ ఎన్నికలు కొరకు సిక్కింలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు చూడండి.
Page మూస:Infobox election/styles.css has no content.
త్వరిత వాస్తవాలు Turnout, Party ...
Script error: No such module "flag". | |||||||||||||
| |||||||||||||
Turnout | 79.88% (![]() | ||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| |||||||||||||
![]() | |||||||||||||
![]() ఎన్నికల తర్వాత సిక్కిం శాసనసభ నిర్మాణం సిక్కిం క్రాంతికారి మోర్చా (31) సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (1) | |||||||||||||
|
మూసివేయి
2024 భారత సార్వత్రిక ఎన్నికలతో పాటు, సిక్కిం 11వ శాసనసభకు 32 మంది సభ్యులను ఎన్నుకోవడానికి 2024 సిక్కిం శాసనసభ ఎన్నికలును 2024 ఏప్రిల్ 19న జరపటానికి భారత ఎన్నికల సంఘం 2024 మార్చి 18న షెడ్యూలు ప్రకటించింది.[1]
షెడ్యాలు ప్రకారం 2024 ఏప్రిల్ 19న ఎన్నికలు జరిగాయి. 2024 జూన్ 2న ఓట్లు లెక్కించబడ్డాయి.అదే రోజు 2024 జూన్ 2 ఫలితాలు ప్రకటించారు.