![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/24/Wahlkreise_in_Indien.svg/langte-640px-Wahlkreise_in_Indien.svg.png&w=640&q=50)
2024 భారత సార్వత్రిక ఎన్నికల కోసం జరిపిన ప్రజాభిప్రాయ సర్వేలు
From Wikipedia, the free encyclopedia
2024 భారత సార్వత్రిక ఎన్నికలకు ముందు, వివిధ మీడియా సంస్థలు, పోలింగ్ ఏజెన్సీలు ఓటర్ల ఉద్దేశాలను అంచనా వేయడానికి అభిప్రాయ సేకరణను నిర్వహించాయి. ఆ పోల్ల ఫలితాలు ఈ జాబితాలో ప్రదర్శించబడ్డాయి.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/24/Wahlkreise_in_Indien.svg/640px-Wahlkreise_in_Indien.svg.png)