2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలు
2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలు / From Wikipedia, the free encyclopedia
తెలంగాణ రాష్ట్ర శాసనసభలోని మొత్తం 119 మంది సభ్యులను ఎన్నుకునేందుకు మూడవ తెలంగాణ శాసనసభ ఎన్నికలు నవంబరు 30న జరిగాయి. ఓట్లు లెక్కింపు & ఫలితాలు డిసెంబరు 03న ప్రకటించింది.[3][4][5]
త్వరిత వాస్తవాలు మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాలు మెజారిటీ కోసం 60 సీట్లు అవసరం, వోటింగు ...
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
← 2వ తెలంగాణ శాసనసభ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాలు మెజారిటీ కోసం 60 సీట్లు అవసరం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
వోటింగు | 71.34% ( 2.4 pp)[1][2] | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
భారత జాతీయ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర సమితి | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
మూసివేయి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-64, బీఆర్ఎస్-39, బీజేపీ-8, ఎంఐఎం-7, సీపీఐ-1 ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి.[6]