2022 ఆసియా కప్ క్రికెట్ పోటీ
దుబాయ్ వేదికగా జరుగుతున్న క్రికెట్ పోటీ / From Wikipedia, the free encyclopedia
2022 ఆసియా కప్ దుబాయ్ వేదికగా జరుగుతుంది. ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా ఇది 15వ ఎడిషన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఆగస్టు & సెప్టెంబర్ 2022లో ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్ మ్యాచ్లు జరిగాయి. 2020లో జరగాల్సిన టోర్నీ కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చి రెండేళ్లు ఆలస్యంగా జరుగుతోంది. ఆసియా కప్ టోర్నమెంట్ శ్రీలంక ఆతిథ్యం ఇవ్వాల్సిన ఉండగా ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక చేతులెత్తేయడంతో చివరి నిమిషంలో వేదికను యూఏఈకి మార్చారు. 11 సెప్టెంబర్ 2022న జరిగిన 2022 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక జట్టు పాకిస్తాన్ పై 23 పరుగుల తేడాతో గెలిచి టైటిల్ అందుకుంది.
త్వరిత వాస్తవాలు తేదీలు, నిర్వాహకులు ...
2022 ఆసియా కప్ | |
---|---|
తేదీలు | 27 ఆగష్టు – 11 సెప్టెంబర్ 2022 |
నిర్వాహకులు | ఆసియాన్ క్రికెట్ కౌన్సిల్ |
క్రికెట్ రకం | ట్వంటీ 20 ఇంటర్నేషనల్ |
టోర్నమెంటు ఫార్మాట్లు | రౌండ్ -రాబిన్ & నాకౌట్ |
ఆతిథ్యం ఇచ్చేవారు | UAE |
పాల్గొన్నవారు | 6 |
ఆడిన మ్యాచ్లు | 13 |
← 2018 |
మూసివేయి