2016 హైదరాబాదు మహానగర పాలక సంస్థ ఎన్నికలు
2016లో జరిగిన హైదరాబాదు మహానగర పాలక సంస్థ ఎన్నికలు / From Wikipedia, the free encyclopedia
హైదరాబాదు మహానగర పాలక సంస్థలోని మొత్తం 150 వార్డులకు సభ్యులను ఎన్నుకునేందుకు 2016 ఫిబ్రవరి 2న హైదరాబాదు మహానగర పాలక సంస్థ ఎన్నికలు నిర్వహించబడ్డాయి.[2] తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 99 వార్డులలో ఘనవిజయం సాధించగా, 44 వార్డులతో ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ రెండవ స్థానంలో నిలిచింది. గతంలో 2010లో జరిగిన హైదరాబాదు మహానగర పాలక సంస్థ ఎన్నికలలో అతిపెద్ద పార్టీగా అవతరించిన భారత జాతీయ కాంగ్రెస్ 2 వార్డులను మాత్రమే గెలుచుకుని పరాజయం పాలైంది.
త్వరిత వాస్తవాలు వోటింగు, Party ...
| |||||||||||||||||||||||||||||||||
వోటింగు | 42.9%[1] | ||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| |||||||||||||||||||||||||||||||||
|
మూసివేయి