2011 క్రికెట్ ప్రపంచ కప్ గణాంకాలు
From Wikipedia, the free encyclopedia
2011 క్రికెట్ ప్రపంచ కప్‌కి సంబంధించిన గణాంకాలను ఈ పేజీలో చూడవచ్చు. భాగస్వామ్య రికార్డులు మినహా మిగతా జాబితాలన్నిటి లోనూ మొదటి ఐదు రికార్డులు (ఒకవేళ ఐదవ స్థానంలో ఒక కంటే ఎక్కువ రికార్డులు ఉంటే అవన్నీ) ఉంటాయి.